Gold Rate Today May 26, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,980 ఉండగా, ఆదివారం నాటికి రూ.70 పెరిగి రూ.74,050కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.91,840 ఉండగా, ఆదివారం కూడా రూ.91,840గానే ఉంది.
- Gold Price In Hyderabad May 26, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,050గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
- Gold Price In Vijayawada May 26, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,050గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
- Gold Price In Vishakhapatnam May 26, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,050గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
- Gold Price In Proddatur May 26, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,050గా ఉంది. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price May 26, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2334 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2334 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.38 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 26, 2024 : ఆదివారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.50,99,959 |
ఇథీరియం | రూ.2,68,200 |
టెథర్ | రూ.79.52 |
బైనాన్స్ కాయిన్ | రూ.46,455 |
సొలోనా | రూ.12,730 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices May 26, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.