ETV Bharat / business

బంగారు నగలు కొనాలా?​ ఏపీ, తెలంగాణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today June 10, 2024 : దేశంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today June 10, 2024
Gold Rate Today June 10, 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 9:26 AM IST

Gold Rate Today June 10, 2024 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,353 ఉండగా, సోమవారం నాటికి రూ.12 పెరిగి రూ.73,365కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.90,789 ఉండగా, సోమవారం నాటికి రూ.391 పెరిగి రూ.91,180కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 10, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,365గా ఉంది. కిలో వెండి ధర రూ.91,180గా ఉంది.
  • Gold Price In Vijayawada June 10, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,365గా ఉంది. కిలో వెండి ధర రూ.91,180గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 10, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,365గా ఉంది. కిలో వెండి ధర రూ.91,180గా ఉంది.
  • Gold Price In Proddatur June 10, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,365గా ఉంది. కిలో వెండి ధర రూ.91,180గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 10, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2294 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 2295 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.45 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 10, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.51,60,165
ఇథీరియంరూ.2,73,000
టెథర్రూ.79.33
బైనాన్స్ కాయిన్రూ.49,280
సొలోనారూ.12,470

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 10, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

సత్య నాదెళ్ల చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే - ఉద్యోగులకు ప్రమోషన్ గ్యారెంటీ! - Satya Nadella Life Lessons

మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఈజీగా మార్చుకోండిలా! - How To Exchange Torn Notes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.