ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో రేట్లు ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY JANUARY 21TH 2025

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today January 21th 2025
Gold Rate Today January 21th 2025 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 10:16 AM IST

Updated : Jan 21, 2025, 11:12 AM IST

Gold Rate Today January 21th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.81,700 ఉండగా, మంగళవారం నాటికి రూ.522 తగ్గి రూ.82,222కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,909 ఉండగా, మంగళవారం నాటికి రూ.761 పెరిగి రూ.93,670కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 21th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.82,222గా ఉంది. కిలో వెండి ధర రూ.93,670గా ఉంది.
  • Gold Price In Vijayawada January 21th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.82,222గా ఉంది. కిలో వెండి ధర రూ.93,670గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 21th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.82,222గా ఉంది. కిలో వెండి ధర రూ.93,670గా ఉంది.
  • Gold Price In Proddatur January 21th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.82,222గా ఉంది. కిలో వెండి ధర రూ.93,670గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 21th 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,726 డాలర్లు ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.64 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్‌
Stock Market Today January 21th 2025 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 77,297 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 81.55 పాయింట్లు వృద్ధి చెంది 23,426 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్‌ : అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్​, సన్ ఫార్మాస్యూటికల్స్, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్నాలజీస్, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఆసియా పెయింట్స్, ఎల్ అండ్ టీ

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : జొమాటో, అదానీ పోర్ట్స్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 21th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Jan 21, 2025, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.