ETV Bharat / business

గుడ్ న్యూస్‌ - తగ్గిన గోల్డ్‌ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

నేటి బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 9:28 AM IST

Gold Rate Today January 18th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.81,950 ఉండగా, శనివారం నాటికి రూ.110 తగ్గి రూ.81,840కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,240 ఉండగా, శనివారం నాటికి రూ.1,440 తగ్గి రూ.92,800కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 18th 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.81,840గా ఉంది. కిలో వెండి ధర రూ.92,800గా ఉంది.
  • Gold Price In Vijayawada January 18th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.81,840గా ఉంది. కిలో వెండి ధర రూ.92,800గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 18th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,840గా ఉంది. కిలో వెండి ధర రూ.92,800గా ఉంది.
  • Gold Price In Proddatur January 18th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.81,840గా ఉంది. కిలో వెండి ధర రూ.92,800గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 18th 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,717 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 15 డాలర్లు తగ్గి 2,702 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.38 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 18th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.