Gold Rate Today February 22nd 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,087 ఉండగా, గురువారం నాటికి రూ.318 పెరిగి రూ.64,405కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,074 ఉండగా, గురువారం నాటికి రూ.744 తగ్గి రూ.72,330కు చేరుకుంది.
- Gold Price In Hyderabad February 22nd 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
- Gold Price In Vijayawada February 22nd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
- Gold Price In Vishakhapatnam February 22nd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
- Gold Price In Proddatur February 22nd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2030 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 4 డాలర్లు తగ్గి 2026 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.92 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 22nd 2024 : గురువారం టెథర్, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్ మినహా మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.42,61,714 |
ఇథీరియం | రూ.2,36,600 |
టెథర్ | రూ.82.89 |
బైనాన్స్ కాయిన్ | రూ.31,038 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.92 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 22nd 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 11.85 పాయింట్లు నష్టపోయి 72,611 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 4.90 పాయింట్లు క్షీణించి 22,050 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : యాక్సిస్ బ్యాంక్, విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, ఐటీసీ, మారుతీ, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టైటాన్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్
రూపాయి విలువ
Rupee Open February 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices February 22nd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.78గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices February 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83.14 డాలర్లుగా ఉంది.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టింగ్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయిందా? అసలు కారణాలు ఇవే!
మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ 8 లాభాలు గురించి తెలుసుకోండి!