ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today February 19th 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 19th 2024
Gold Rate Today February 19th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 9:23 AM IST

Updated : Feb 19, 2024, 2:24 PM IST

Gold Rate Today February 19th 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,778 ఉండగా, సోమవారం నాటికి రూ.177 పెరిగి రూ.63,955కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,705 ఉండగా, సోమవారం నాటికి రూ.492 తగ్గి రూ.73,213కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 19th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,955గా ఉంది. కిలో వెండి ధర రూ.73,213గా ఉంది.
  • Gold Price In Vijayawada February 19th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,955గా ఉంది. కిలో వెండి ధర రూ.73,213గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 19th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,955గా ఉంది. కిలో వెండి ధర రూ.73,213గా ఉంది.
  • Gold Price In Proddatur February 19th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,955గా ఉంది. కిలో వెండి ధర రూ.73,213గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2013 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 8 డాలర్లు​ పెరిగి 2021 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.15 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 19th 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.43,19,491
ఇథీరియంరూ.2,39,005
టెథర్ రూ.83.1
బైనాన్స్ కాయిన్రూ.29,232
సొలోనారూ.9,254

Stock Market Today February 19th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ తరువాత భారీ లాభాల్లోకి దూసుకుపోతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 412 పాయింట్లు లాభపడి 72,838 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 123 పాయింట్లు వృద్ధి చెంది 22,613 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫైనాన్స్​, నెస్లే ఇండియా, ఎన్​టీపీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : విప్రో, టీసీఎస్​, టెక్ మహీంద్రా, ఎల్​ అండ్​ టీ, టాటా స్టీల్​, యాక్సిస్ బ్యాంక్​, టాటా మోటార్స్​

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 19th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

IPOకి అప్లై చేస్తున్నారా? ఇలా చేస్తే పక్కా అలాట్​ అవుతాయ్​!

అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​ కొంటున్నారా? ఈ 9 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Last Updated : Feb 19, 2024, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.