Gold Rate Today August 9, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,880 ఉండగా, శుక్రవారం నాటికి రూ.644 పెరిగి రూ.71,524కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.80,879 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,673 పెరిగి రూ.82,552కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 9, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.71,524గా ఉంది. కిలో వెండి ధర రూ.82,552గా ఉంది.
- Gold Price In Vijayawada August 9, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,524గా ఉంది. కిలో వెండి ధర రూ.82,552గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 9, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,524గా ఉంది. కిలో వెండి ధర రూ.82,552గా ఉంది.
- Gold Price In Proddatur August 9, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,524గా ఉంది. కిలో వెండి ధర రూ.82,552గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2393 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 28 డాలర్లు 2421 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 27.64 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 9, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.47,11,111 |
ఇథీరియం | రూ.2,12,121 |
టెథర్ | రూ.78.62 |
బైనాన్స్ కాయిన్ | రూ.40,000 |
సొలోనా | రూ.10,922 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 9, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం- రెపోరేటు యథాతథం - RBI 2024 Repo rate
మీ క్రెడిట్ స్కోర్ పెరగాలా? ఈ అపోహలు అస్సలు పెట్టుకోవద్దు! - Tips To Increase Credit Score