ETV Bharat / business

వెరీ గుడ్ న్యూస్​ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Gold Rate Today - GOLD RATE TODAY

Gold Rate Today August 7, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 9:31 AM IST

Gold Rate Today August 7, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.72,150 ఉండగా, బుధవారం నాటికి రూ.1257 తగ్గి రూ.70,893కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.84,493 ఉండగా, బుధవారం నాటికి రూ.3,114 తగ్గి రూ.81,379కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad August 7, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.70,893గా ఉంది. కిలో వెండి ధర రూ.81,379గా ఉంది.
  • Gold Price In Vijayawada August 7, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.70,893గా ఉంది. కిలో వెండి ధర రూ.81,379గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam August 7, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,893గా ఉంది. కిలో వెండి ధర రూ.81,379గా ఉంది.
  • Gold Price In Proddatur August 7, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.70,893గా ఉంది. కిలో వెండి ధర రూ.81,379గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price August 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు భారీగా తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2443 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 57 డాలర్లు తగ్గి 2386 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.11 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 7, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిక్స్​డ్​ ట్రెండ్​లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.47,00,000
ఇథీరియంరూ.2,02,750
టెథర్ రూ.78.53
బైనాన్స్ కాయిన్రూ.40,997
సొలోనారూ.10,684

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices August 7, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

EPFO చందాదారులకు గుడ్ న్యూస్​ - పర్సనల్ డీటైల్స్ మార్చుకునే అవకాశం! - EPFO New Rules

'పది రూపాయల నాణెం చెల్లుతుంది - కాదంటే శిక్ష తప్పదు' - ఆర్​బీఐ - Awareness On Ten Rupees Coin

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.