Gold Rate Today August 28, 2024 : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,890 ఉండగా, బుధవారం నాటికి రూ.222 పెరిగి రూ.74,112కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.88,220 ఉండగా, బుధవారం నాటికి రూ.31 తగ్గి రూ.88,189కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 28, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,112గా ఉంది. కిలో వెండి ధర రూ.88,189గా ఉంది.
- Gold Price In Vijayawada August 28, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,112గా ఉంది. కిలో వెండి ధర రూ.88,189గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 28, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,112గా ఉంది. కిలో వెండి ధర రూ.88,189గా ఉంది.
- Gold Price In Proddatur August 28, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,112గా ఉంది. కిలో వెండి ధర రూ.88,189గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2508 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 8 డాలర్లు పెరిగి 2516 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.86 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 28, 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,50,000 |
ఇథీరియం | రూ.2,00,203 |
టెథర్ | రూ.77.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.42,000 |
సొలోనా | రూ.10,921 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today August 28, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యి, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడం, మదుపరులు ప్రాఫిట్ బుక్ చేసుకుంటుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 81,703 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 25,007 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, సన్‌ఫార్మా, రిలయన్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్‌ఫైనాన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : బజాజ్ ఫిన్సెర్వ్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ
రూపాయి విలువ
Rupee Open August 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.95గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 28, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices August 28, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.14 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.66 డాలర్లుగా ఉంది.