Gold Rate Today 2nd February 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,750గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.230 పెరిగి రూ.64,980కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,700ఉండగా, శుక్రవారం నాటికి రూ.78 పెరిగి రూ.73,778కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 2nd February 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది.
- Gold Price In Vijayawada2nd February 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 2nd February 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది.
- Gold Price In Proddatur 2nd February 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,700గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 2ndFebruary 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2046 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 9 డాలర్లు పెరిగి 2055 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.15 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 2nd February 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.35,65,406 |
ఇథీరియం | రూ.1,90,715 |
టెథర్ | రూ.82.85 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,045 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.89 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 2nd February 2024 : అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 843 పాయింట్లు లాభపడి 72,488 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 248 పాయింట్లు ఎగబాకి 21,946 వద్ద కొనసాగుతున్నాయి.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఎన్టీపీసీ, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్టెల్, జేఎస్‌డబ్లూ స్టీల్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఎల్అండ్టీ, మారుతీ
రూపాయి విలువ
Rupee Open 2nd February 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 11 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.87గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 2nd February 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు - మరి ఖాతాదారుల డబ్బు సేఫేనా? లోన్స్ పరిస్థితి ఏమిటి?