ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే? - stock market today

Gold Rate Today 26th January 2024 : దేశంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 26th January 2024 :
Gold Rate Today 26th January 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 9:31 AM IST

Gold Rate Today 26th January 2024 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,304గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.11 తగ్గి రూ.64,293కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.72,470 ఉండగా, శుక్రవారం నాటికి రూ.750 పెరిగి రూ.73,220కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 26th January 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
  • Gold Price In Vijayawada 26th January 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 26th January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
  • Gold Price In Proddatur 26th January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 26th January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2024 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 3 డాలర్లు తగ్గి 2021 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.89 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 26th January 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.33,31,440
ఇథీరియంరూ.1,84,692
టెథర్రూ.83.2
బైనాన్స్ కాయిన్రూ.24,391
యూఎస్​డీ కాయిన్రూ.83.9

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today 26th January 2024 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 26th January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్​న్యూస్- ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్​లెస్

ఫ్రీగా ప్రపంచాన్ని చుట్టేయాలా? క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది! అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.