ETV Bharat / business

టాటా, మారుతి, హోండా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​​పై ఏకంగా రూ.4 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts - CAR DISCOUNTS

Car Discounts In May 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. టాటా, మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్​ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ కార్లపై భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​ అందిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Car offers In May 2024
Car Discounts In May 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 10:58 AM IST

Car Discounts In May 2024 : కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రస్తుత రోజుల్లో చాలా మంది కారును వినియోగిస్తున్నారు. మరి మీరు కూడా ఒక మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. టాటా, మారుతి, హోండా, హ్యుందాయ్ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Hyundai Car Discounts In May 2024

  • Hyundai Grand i10 Nios (హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్) - రూ.35వేలు క్యాష్​ డిస్కౌంట్​ + రూ.10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్​
  • Hyundai Aura (హ్యుందాయ్ ఆరా ) - రూ.20 వేలు క్యాష్​ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్
  • Hyundai Exter (హ్యుందాయ్ ఎక్స్​టర్) - కొన్ని వేరియంట్​లపై రూ.10 వేల క్యాష్​ డిస్కౌంట్​
  • Hyundai I20 (హ్యుందాయ్ ఐ20) - రూ.35 వేలు క్యాష్​ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Hyundai Venue (హ్యుందాయ్ వెన్యూ) - రూ.25 వేలు క్యాష్​ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Hyundai Verna (హ్యుందాయ్ వెర్నా) - రూ.15 వేలు క్యాష్​ డిస్కౌంట్+ రూ.20 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Hyundai Alcazar (హ్యుందాయ్ అల్కజార్) - రూ.45 వేలు క్యాష్​ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Hyundai Tucson (హ్యుందాయ్ టక్సన్) - రూ.50 వేలు క్యాష్​ డిస్కౌంట్
  • Hyundai Kona EV (హ్యుందాయ్ కోనా ఈవీ) - రూ.4 లక్షలు​ డిస్కౌంట్

Maruti Suzuki Car Discounts In May 2024

  • Maruti Suzuki Ignis (మారుతి సుజుకి ఇగ్నిస్) - రూ.35 వేలు క్యాష్​ డిస్కౌంట్ (MT)/ రూ.40 వేలు క్యాష్​ డిస్కౌంట్​ (AMT)+ రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ (స్క్రాపేజ్​పై రూ.5000 ఎక్స్​ట్రా బోనస్​) + రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Baleno (మారుతి సుజుకి బాలెనో) - రూ.15 వేలు క్యాష్​ డిస్కౌంట్ (CNG)/ రూ.25 వేలు క్యాష్​ డిస్కౌంట్​ (Petrol MT)+ రూ.15 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ (స్క్రాపేజ్​పై రూ.5000 ఎక్స్​ట్రా బోనస్​) + రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Fronx Turbo (మారుతి సుజుకి ఫ్రాంక్స్​ టర్బో) - రూ.43 వేలు విలువైన యాక్సెసరీలు + రూ.15 వేలు క్యాష్​ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ( స్క్రాపేజ్​పై రూ.5000 ఎక్స్​ట్రా) + రూ.7000 కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Ciaz (మారుతి సుజుకి సియాజ్) - రూ.20 వేలు క్యాష్ ​డిస్కౌంట్​ + రూ.25 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ( స్క్రాపేజ్​పై రూ.5000 ఎక్స్​ట్రా) + రూ.10 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Jimny (మారుతి సుజుకి జిమ్నీ) - రూ.50 వేలు డిస్కౌంట్
  • Maruti Suzuki Grand Vitara Mild Hybrid (మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్) - రూ.25 వేలు క్యాష్ ​డిస్కౌంట్ + రూ.30 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ( స్క్రాపేజ్​పై రూ.5000 ఎక్స్​ట్రా) + రూ.4 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Grand Vitara Strong Hybrid (మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్) - రూ.20 వేలు క్యాష్ ​డిస్కౌంట్ + రూ.50 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ రూ.4 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Alto K10 (మారుతి సుజుకి ఆల్టో కె10) - రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్ (CNG) / రూ.40 వేలు క్యాష్​ డిస్కౌంట్ (MT) / రూ.45 వేలు క్యాష్​ డిస్కౌంట్ (AMT)+ రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.2500 కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Celerio (మారుతి సుజుకి సెలెరియో) - రూ.30 వేలు క్యాష్​ డిస్కౌంట్ (CNG) / రూ.35 వేలు క్యాష్​ డిస్కౌంట్ (MT) / రూ.40 వేలు క్యాష్​ డిస్కౌంట్ (AMT)+ రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.2000 కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Wagon R (మారుతి సుజుకి వ్యాగన్​ఆర్) - రూ.25 వేలు క్యాష్ ​డిస్కౌంట్​ (CNG) / రూ.35 వేలు క్యాష్​ డిస్కౌంట్​ (MT) / రూ.40 వేలు క్యాష్​ డిస్కౌంట్ (AMT)+ రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.5000 కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Eeco (మారుతి సుజుకి ఈకో) - రూ.20 వేలు క్యాష్​ డిస్కౌంట్ (CNG) / రూ.10 వేలు క్యాష్​ డిస్కౌంట్​ (పెట్రోల్) / రూ.40 వేలు క్యాష్​ డిస్కౌంట్ (AMT)+ రూ.10 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్
  • Maruti Suzuki Swift (మారుతి సుజుకి స్విఫ్ట్) - రూ.15 వేలు క్యాష్​ డిస్కౌంట్ (MT) / రూ.20 వేలు క్యాష్ ​డిస్కౌంట్​ (AMT)+ రూ.20 వేలు క్యాష్​ డిస్కౌంట్​ +​ రూ.20 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్+ రూ.7 వేలు కార్పొరేట్ డిస్కౌంట్
  • Maruti Suzuki Dzire (మారుతి సుజుకి డిజైర్) - రూ.10 వేలు క్యాష్​ డిస్కౌంట్ (MT) / రూ.15 వేలు క్యాష్ ​ డిస్కౌంట్​ (AMT)+ రూ.15 వేలు ఎక్స్చేంజ్ ఆఫర్

Honda Car Discounts In May 2024

  • Honda Amaze (హోండా అమేజ్) - రూ.96 వేలు వరకు డిస్కౌంట్ (రూ.20 వేలు క్యాష్​ డిస్కౌంట్​ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్+ కార్పొరేట్ డిస్కౌంట్)
  • Honda City (హోండా సిటీ) - రూ.1.15 లక్షల వరకు డిస్కౌంట్ (అన్నీ రాయితీలతో కలిపి)
  • Honda City eHEV (హోండా సిటీ ఈహెచ్​ఈవీ) - రూ.65 వేలు వరకు రాయితీ
  • Honda Elevate (హోండా ఎలివేట్) - రూ.55 వేల వరకు రాయితీ

Tata Car Discounts In May 2024

  • Tata Tiago Petrol (టాటా టియాగో పెట్రోల్) - రూ.35 వేల క్యాష్​ డిస్కౌంట్+ రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Tata Tiago CNG (టాటా టియాగో సీఎన్​జీ) - రూ.15 వేల క్యాష్ ​డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Tata Tigor Petrol (టాటా టిగోర్​ పెట్రోల్) - రూ.30 వేల క్యాష్​ డిస్కౌంట్ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Tata Tigor CNG (టాటా టిగోర్​ సీఎన్​జీ) - రూ.20 వేల క్యాష్​ డిస్కౌంట్​ + రూ.10 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్
  • Tata Altroz Petrol, Diesel (టాటా ఆల్ట్రోజ్) - రూ.30 వేల క్యాష్​ డిస్కౌంట్ +రూ.10వేల ఎక్స్ఛేంజ్ బోనస్
  • Tata Altroz DCA (టాటా ఆల్ట్రోజ్ డీసీఏ) - రూ.10 వేల క్యాష్​ డిస్కౌంట్+రూ.10వేల ఎక్స్ఛేంజ్ బోనస్
  • Tata Altroz CNG (టాటా ఆల్ట్రోజ్ సీఎన్​జీ) - రూ.10 వేలు క్యాష్​ డిస్కౌంట్​ +రూ.10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.1లక్ష బడ్జెట్లో మంచి స్కూటర్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే! - Best Scooters Under 1 Lakh

మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Most Fuel Efficient Cars In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.