ETV Bharat / business

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్​-5 ఆప్షన్స్​ ఇవే! - Best Sports Bike

Best Sports Bike Under 2 Lakh : మీరు మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశపడుతున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.2 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.2 లక్షల్లో లభిస్తున్న టాప్​-5 స్పోర్ట్స్ బైక్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

top 5 Sports Bikes Under 2 Lakh
Best Sports Bike Under 2 Lakh (ETV BHARAT TELUGU TEAM)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 11:45 AM IST

Best Sports Bike Under 2 Lakh : యువతకు బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ స్పోర్ట్స్ బైక్స్​ అంటే మరీనూ. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కాస్త తక్కువ ధరలో ఉండే స్పోర్ట్స్​ బైక్​లను కూడా మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్లో వచ్చే టాప్​-5 బైక్స్​పై ఓ లుక్కేద్దాం.

1. Yamaha R15 V4 Features : తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశించేవారికి ఈ యమహా బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ టూ-వీలర్ 5 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి.

  • ఇంజిన్​ సామర్థ్యం - 155 సీసీ
  • మ్యాక్స్​ పవర్​ - 18.1 బీహెచ్​పీ @ 10000 ఆర్​పీఎం
  • మ్యాక్స్​ టార్క్ - 14.2 ఎన్​ఎం @ 7500 ఆర్​పీఎం
  • ట్రాన్స్​మిషన్​ - 6 స్పీడ్ మాన్యువల్​
  • ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 11 లీటర్లు
  • మైలేజ్​ - 51.4 కి.మీ/లీటర్​
  • కెర్బ్ వెయిట్​ - 141 కేజీలు

Yamaha R15 V4 Price : మార్కెట్లో ఈ యమహా ఆర్​15 వీ4 బైక్ ధర సుమారుగా రూ.1,83,154 నుంచి రూ.1,98,531 (ఎక్స్​-షోరూం) ప్రైస్ రేంజ్​లో ఉంటుంది.

2. Bajaj Pulsar RS 200 Features : ఈ బజాజ్​ పల్సర్ ఆర్ఎస్​ 200 బైక్​ సింగిల్ వేరియంట్​లో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనిలో కూడా ముందు, వెనుక డిస్క్​ బ్రేకులు ఉంటాయి. ఇది ఒక కాంపాక్ట్ స్పోర్ట్స్​ బైక్.

  • ఇంజిన్​ సామర్థ్యం - 199.5 సీసీ
  • మ్యాక్స్​ పవర్​ - 24.1 బీహెచ్​పీ @ 9750 ఆర్​పీఎం
  • మ్యాక్స్​ టార్క్ - 18.7 ఎన్​ఎం @ 8000 ఆర్​పీఎం
  • ట్రాన్స్​మిషన్​ - 6 స్పీడ్ మాన్యువల్​
  • ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
  • మైలేజ్​ - 35 కి.మీ/లీటర్​
  • కెర్బ్ వెయిట్​ - 166 కేజీలు

Bajaj Pulsar RS 200 Price : మార్కెట్లో ఈ బజాజ్​ పల్సర్​ ఆర్ఎస్​ 200 బైక్ ధర సుమారుగా రూ.1,72,247 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

3. Suzuki Gixxer SF Features : తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవారు ఈ సుజుకి గిక్సర్​ ఎస్​ఎఫ్​పై ఓ లుక్కేయవచ్చు. ఇది 2 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ సామర్థ్యం - 155 సీసీ
  • మ్యాక్స్​ పవర్​ - 13.4 బీహెచ్​పీ @ 8000 ఆర్​పీఎం
  • మ్యాక్స్​ టార్క్ - 13.8 ఎన్​ఎం @ 6000 ఆర్​పీఎం
  • ట్రాన్స్​మిషన్​ - 5 స్పీడ్ మాన్యువల్​
  • ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
  • మైలేజ్​ - 45 కి.మీ/లీటర్​
  • కెర్బ్ వెయిట్​ - 148 కేజీలు

Suzuki Gixxer SF Price : మార్కెట్లో ఈ సుజుకి గిక్సర్ ఎస్​ఎఫ్​ బైక్ ధర సుమారుగా రూ.1,36,054 నుంచి రూ.1,48,537 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

4. KTM RC 125 Features : కేటీఎం కంపెనీ విడుదల చేసిన బెస్ట్ బైక్​ల్లో ఈ ఆర్​సీ 125 ఒకటి. ఇది కేవలం సింగిల్​ వేరియంట్​లో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ చూడడానికి మంచి స్టైలిష్ లుక్​లో ఉంటుంది.

  • ఇంజిన్​ సామర్థ్యం - 124.7 సీసీ
  • మ్యాక్స్​ పవర్​ - 14.34 బీహెచ్​పీ @ 9250 ఆర్​పీఎం
  • మ్యాక్స్​ టార్క్ - 12 ఎన్​ఎం @ 8000 ఆర్​పీఎం
  • ట్రాన్స్​మిషన్​ - 6 స్పీడ్ మాన్యువల్​
  • ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13.7 లీటర్లు
  • మైలేజ్​ - 37.5 కి.మీ/లీటర్​
  • కెర్బ్ వెయిట్​ - 160 కేజీలు

KTM RC 125 Price : మార్కెట్లో ఈ కేటీఎం ఆర్​సీ 125 స్పోర్ట్స్​ బైక్ ధర సుమారుగా రూ.1,89,714 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

5. Hero Xtreme 200S 4V Features : హీరో బైక్ లవర్స్ అందరికీ ఇది బాగా నచ్చుతుంది. ఈ స్పోర్ట్స్​ బైక్​ సింగిల్​ వేరియంట్​లో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవారు దీనిపై ఓ లుక్కేయవచ్చు.

  • ఇంజిన్​ సామర్థ్యం - 199.6 సీసీ
  • మ్యాక్స్​ పవర్​ - 18.8 బీహెచ్​పీ @ 8500 ఆర్​పీఎం
  • మ్యాక్స్​ టార్క్ - 17.35 ఎన్​ఎం @ 6500 ఆర్​పీఎం
  • ట్రాన్స్​మిషన్​ - 5 స్పీడ్ మాన్యువల్​
  • ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 12.8 లీటర్లు
  • మైలేజ్​ - 40 కి.మీ/లీటర్​
  • కెర్బ్ వెయిట్​ - 155 కేజీలు

Hero Xtreme 200S 4V Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 200ఎస్​ 4వీ బైక్ ధర సుమారుగా రూ.1,43,129 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ కారులో ఈ 6 వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందే! - Road Trip Essentials

సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనాలా? ఈ లాభ, నష్టాల గురించి తెలుసుకోండి! - Second Hand Luxury Car Buying Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.