ETV Bharat / business

రూ.2 లక్షల బడ్జెట్​లో మంచి స్కూటీ కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే! - Best Scooters Under 2 Lakh - BEST SCOOTERS UNDER 2 LAKH

Best Scooters Under 2 Lakh : మీరు మంచి స్కూటీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ప్రస్తుతం ఇండియాలోని టూ-వీలర్ మార్కెట్లో చాలా బెస్ట్ స్కూటీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ.2 లక్షల బడ్జెట్ లోపు టాప్ -10 స్కూటీలపై ఓ లుక్కేద్దాం పదండి.

Best Scooters Under 2 Lakh
Best Scooters Under 2 Lakh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 4:30 PM IST

Best Scooters Under 2 Lakh : స్కూటీలు అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ చాలా కంఫర్ట్​గా ఉంటాయి. హెవీ ట్రాఫిక్​లోనూ స్కూటీపై రయ్​మని దూసుకుపోవచ్చు. అందుకే కాలేజీ అమ్మాయిల నుంచి గృహిణుల వరకు, కుర్రాళ్ల నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్కూటీలు కొనేందుకు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో రూ.2 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్, పెర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్-10 స్కూటీల గురించి తెలుసుకుందాం.

1. Suzuki Access 125 :
సుజుకి యాక్సెస్ 125 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి ఐదు స్కూటర్లలో ఒకటి. అంతగా ఈ మోడల్ స్కూటీ పాపులర్ అయ్యింది. ఈ స్కూటీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 124 సీసీ
  • టార్క్ : 10 ఎన్ఎం
  • కెర్బ్ వెయిట్ : 104 కేజీలు
  • పవర్ : 8.7 పీఎస్
  • మైలేజ్ : 45 కి.మీ/లీటర్
  • బ్రేక్స్ : డ్రమ్
  • ధర : రూ. 79,900 - రూ.90,500

2. TVS NTORQ 125 :
టీవీఎస్ ఎన్​టీఓఆర్ క్యూ 125 ఒక స్పోర్టి స్కూటర్. దేశంలో 125సీసీ ఇంజిన్ కెపాసిటీ సెగ్మెంట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఇదొకటి. కంపెనీ మంచి లుక్​తో యువతను ఆకట్టుకునేలా ఈ స్కూటీని తీర్చిదిద్దింది. ఈ స్కూటీ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 124.8 సీసీ
  • టార్క్ : 10.6 ఎన్ఎం
  • కెర్బ్ వెయిట్ : 111 కేజీలు
  • పవర్ : 9.51 పీఎస్
  • మైలేజ్ : 51.54 కి.మీ/లీటర్
  • బ్రేక్స్ : డిస్క్
  • ధర : రూ. 84,636 - రూ.1.05 లక్షలు

3. Honda Activa 125 :
హోండా యాక్టివా 125 భారతదేశంలో 125సీసీ ఇంజిన్ కెపాసిటీ సెగ్మెంట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటీ. నాలుగు వేరియంట్లు, ఐదు రంగుల్లో ఇది లభిస్తుంది. మంచి మైలేజ్ కావాలనుకునేవారు ఈ స్కూటీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • ఇంజిన్ కెపాసిటీ : 124 సీసీ
  • టార్క్ : 10.4 ఎన్ఎం
  • కెర్బ్ వెయిట్ : 110 కేజీలు
  • పవర్ : 8.30 పీఎస్
  • మైలేజ్ : 60 కి.మీ/లీటర్
  • బ్రేక్స్ : డ్రమ్
  • ధర : రూ. 80,256 - రూ. 89,429

4. Ola S1 Pro :

ఓలా ఎస్1 ప్రో ఒక వేరియంట్, ఐదు కలర్స్​లో లభిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ టీఎఫ్​టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియో ఫెన్సింగ్, గెట్ హోమ్ మోడ్, రివర్స్ మోడ్, లింప్ హోమ్ మోడ్ వంటి ఫీచర్లతో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటీ లభిస్తుంది.

  • రేంజ్ : 195 కి.మీ
  • కెర్బ్ వెయిట్ : 116 కేజీలు
  • యాక్సిలరేషన్ : 4.3 సెకన్లు
  • బ్యాటరీ : 4 Kwh
  • టాప్ స్పీడ్ : 120 km/Hr
  • బ్యాటరీ వారంటీ : 8 సంవత్సరాలు
  • ధర : రూ. 1.29 లక్షలు

5. Yamaha RayZR 125 Fi Hybrid :
యమహా రేజెడ్ఆర్ 125ఫై హైబ్రిడ్ స్కూటీ లీటర్ పెట్రోల్​కు 71కి.మీలకు పైగా మైలేజ్​ను ఇస్తుంది. దీన్ని యువ కస్టమర్లను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

  • ఇంజిన్ కెపాసిటీ : 125 సీసీ
  • టార్క్ : 10.3 ఎన్ఎం
  • కెర్బ్ వెయిట్ : 98 కేజీలు
  • పవర్ : 8.2 పీఎస్
  • మైలేజ్ : 71.33 కి.మీ/లీటర్
  • బ్రేక్స్ : డ్రమ్
  • ధర : రూ. 85,030 - రూ. 96,730

6. Bajaj Chetak :
బజాజ్ చేతక్ దేశంలోని పాపులర్ మోడళ్లలో ఒకటి. ఈ ఈవీ ఐదు కలర్స్​లో లభిస్తుంది. బజాజ్ చేతక్ స్కూటీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 123 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు.

  • ఛార్జింగ్ టైమ్ : 4 గంటలు
  • బ్యాటరీ కెపాసిటీ : 2.88 Kwh
  • టాప్ స్పీడ్ : 63 km/Hr
  • రేంజ్ : 123 కి.మీ
  • కెర్బ్ వెయిట్ : 134 కేజీలు
  • మోటార్ పవర్ : 4.2 kW
  • ధర : రూ. 99,998 - రూ.1.56 లక్షలు

7. Ather 450X :
ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని డిజైన్ మంచి లుక్​లో ఉంటుంది. ఆటో ఆఫ్​టర్న్ ఇండికేటర్స్, గైడ్ మీ హోమ్ లైట్స్, లొకేషన్ ట్రాకింగ్, ట్రిప్ ప్లానర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ బైక్ వస్తుంది.

  • ఛార్జింగ్ టైమ్ : 6 గంటల 36 నిమిషాలు
  • బ్యాటరీ కెపాసిటీ : 2.9 Kwh
  • టాప్ స్పీడ్ : 90 km/Hr
  • రేంజ్ : 111 కి.మీ
  • కెర్బ్ వెయిట్ : 108 కేజీలు
  • బ్యాటరీ వారంటీ : 3ఏళ్లు లేదా 30,000 కి.మీ
  • ధర : రూ.1.43 లక్షలు - రూ.1.57 లక్షలు

8. Ather Rizta :
ఏథర్ 450 రిజ్టా మూడు వేరియంట్లలో లభిస్తుంది. రివర్స్ మోడ్, స్మార్ట్ ఎకో మోడ్, ఫోల్డబుల్ పిలియన్ ఫుట్‌ రెస్ట్, విశాలమైన ఫ్లోర్‌ బోర్డు వంటి ఫీచర్లు ఉంటాయి.

  • ఛార్జింగ్ టైమ్ : 6 గంటల 40 నిమిషాలు
  • బ్యాటరీ కెపాసిటీ : 2.9 Kwh
  • టాప్ స్పీడ్ : 80 km/Hr
  • రేంజ్ : 123 కి.మీ
  • కెర్బ్ వెయిట్ : 119 కేజీలు
  • బ్యాటరీ వారంటీ : 3ఏళ్లు లేదా 30,000 కి.మీ
  • ధర : రూ.1.12 - రూ.1.47 లక్షలు

9. Vida V1 :
వీడా వీ1 7 అంగుళాల టీఎఫ్​టీ టచ్ స్క్రీన్ డిస్​ప్లేతో లభిస్తాయి. స్టైలిష్ లుక్​తో ఉన్న ఈ బైక్ యువతను ఆకట్టుకుంటోంది.

  • ఛార్జింగ్ టైమ్ : 5 :15 గంటలు
  • బ్యాటరీ కెపాసిటీ : 3.44 Kwh
  • టాప్ స్పీడ్ : 80 km/Hr
  • రేంజ్ : 123 కి.మీ
  • కెర్బ్ వెయిట్ : 124 కేజీలు
  • బ్యాటరీ వారంటీ : 3ఏళ్లు లేదా 30,000 కి.మీ
  • ధర : రూ.1.03 - రూ.1.30 లక్షలు

10. Vespa VXL 125 :

వెస్పా వీఎక్స్ఎల్ 125 ఆరు కలర్స్​లో అందుబాటులో ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ ల్యాంప్, యూఎస్​బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఈ స్కూటీలో ఉంటాయి.

  • ఇంజిన్ కెపాసిటీ : 124.45 సీసీ
  • టార్క్ : 10.11 ఎన్ఎం
  • కెర్బ్ వెయిట్ : 115 కేజీలు
  • పవర్ : 9.77 పీఎస్
  • మైలేజ్ : 45 కి.మీ/లీటర్
  • బ్రేక్స్ : డిస్క్
  • ధర : రూ.1.31 లక్షలు- రూ.1.33 లక్షలు

మహిళా ఉద్యోగులకు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్-10 స్కూటీస్ ఇవే! - Best Scooters Or College Students

ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​ కోసం రూ.లక్ష బడ్జెట్​లో బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Family Bikes In India

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.