ETV Bharat / business

రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్ కొనాలా? టాప్‌-10 మోడల్స్‌ ఇవే! - BEST CARS IN INDIA 2024

రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల బడ్జెట్లోని టాప్‌-10 కార్స్‌ ఇవే!

Best Cars In India 2024
Best Cars In India 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Best Cars In India 2024 : ఇండియన్ మార్కెట్లో కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ 2024లో తమ బెస్ట్ మోడల్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇయర్ ఎండ్ సేల్‌లో వాటిపై మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. కనుక వాటిలోని టాప్‌-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Maruti Dzire : భారతదేశంలోని టాప్‌ సెల్లింగ్‌ సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌ కార్లలో మారుతి డిజైర్ ఒకటి. ఈ కారు 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 2024 మోడల్ కారులో Z-సిరీస్‌ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కారులో సీఎన్‌జీ వేరియంట్ కూడా ఉంది. దీనికి 5 స్టార్‌ GNCAP రేటింగ్ కూడా ఉంది. కనుక కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. తక్కువ ధరలో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

  • ఇంజిన్‌ : 1197 సీసీ
  • పవర్ : 69 - 80 bhp
  • టార్క్‌ : 101.8 - 111.7 Nm
  • ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్‌/ ఆటోమేటిక్‌
  • మైలేజ్ : 24.49 - 25.71 కి.మీ/లీటర్‌
  • ఫ్యూయెల్‌ : పెట్రోల్ / సీఎన్‌జీ

Maruti Dzire Price : మార్కెట్లో ఈ మారుతి డిజైర్ కారు ధర సుమారుగా రూ.6.79 లక్షలు - రూ.10.14 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

2. Honda Amaze : హోండా కంపెనీ ఇండియాలో విడుదల చేసిన థర్డ్-జనరేషన్ కార్ ఇది. ఇండియాలోని మోస్ట్ పాపులర్ సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌లలో ఇది ఒకటి. ఈ కారు 3 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 2024 మోడల్ కారులో 1.2 లీటర్‌ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. మీడియం బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

  • ఇంజిన్‌ : 1199 సీసీ
  • పవర్ : 89 bhp
  • టార్క్‌ : 110 Nm

  • మైలేజ్ : 18.65 - 19.46 కి.మీ/లీటర్‌
  • ఫ్యూయెల్‌ : పెట్రోల్

Honda Amaze Price : మార్కెట్లో ఈ హోండా అమేజ్‌ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.10.90 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

3. Tata Punch : భారతదేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ కార్లలో టాటా పంచ్ ఒకటి. ఈ కారు 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. దీనికి 5 స్టార్‌ GNCAP రేటింగ్ కూడా ఉంది. కనుక కుటుంబంతో కలిసి సురక్షితంగా ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది.

  • ఇంజిన్‌ : 1199 సీసీ
  • పవర్ : 72 - 87 bhp
  • టార్క్‌ : 103 - 115 Nm

  • మైలేజ్ : 18.8 - 20.09 కి.మీ/లీటర్‌
  • ఫ్యూయెల్‌ : పెట్రోల్ / సీఎన్‌జీ

Tata Punch Price : మార్కెట్లో ఈ టాటా పంచ్‌ కారు ధర సుమారుగా రూ.6 లక్షలు - రూ.10.15 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

4. Maruti Swift : మారుతి సుజుకి స్విఫ్ట్ ఒక మిడ్‌సైజ్ హ్యాచ్‌బ్యాక్‌. ఈ కారులో 1.2 లీటర్‌, Z సిరీస్‌, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ కారు 5 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • ఇంజిన్‌ : 1197 సీసీ
  • పవర్ : 68.8 - 80.46 bhp

  • మైలేజ్ : 24.8 - 25.75 కి.మీ/లీటర్‌
  • ఫ్యూయెల్‌ : పెట్రోల్ / సీఎన్‌జీ

Maruti Swift Price : మార్కెట్లో ఈ మారుతి స్విఫ్ట్‌ కారు ధర సుమారుగా రూ.6.49 లక్షలు - రూ.9.59 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

5. Mahindra Thar Roxx : మహీంద్రా థార్‌ రోక్స్‌ ఒక 5-డోర్‌ వెర్షన్ ఇది. ఇది ఆఫ్‌-రోడ్‌ ఎస్‌యూవీ. ఇది 4వీల్‌ డ్రైవ్‌ కార్‌. దీనిలో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. ఈ కారు 2 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగేవారు దీనిపై ఓ లుక్కేయవచ్చు.

  • ఇంజిన్‌ : 1197 - 2184 సీసీ
  • పవర్ : 150 - 174 bhp
  • టార్క్‌ : 330 - 380 Nm
  • మైలేజ్ : 12.4 - 15.2 కి.మీ/లీటర్‌
  • డ్రైవ్ టైప్‌ : 4WD/RWD

Mahindra Thar Roxx Price : మార్కెట్లో ఈ మహీంద్రా థార్‌ రోక్స్‌ కారు ధర సుమారుగా రూ.12.99 లక్షలు - రూ.22.49 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

6. Hyundai Creta : ఇండియాలోని బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా. ఈ కారు 7 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది.

  • ఇంజిన్‌ : 1482 - 1497 సీసీ
  • పవర్ : 113.18 - 157.57 bhp
  • టార్క్‌ : 143.8 - 253 Nm
  • మైలేజ్ : 12.4 - 15.2 కి.మీ/లీటర్‌
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • డ్రైవ్ టైప్‌ : FWD

Hyundai Creta Price : మార్కెట్లో ఈ హ్యుందాయ్‌ క్రెటా కారు ధర సుమారుగా రూ.11 లక్షలు - రూ.20.30 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

7. Toyota Innova Crysta : ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా 4 వేరియంట్లలో, 5 కలర్లలో లభిస్తుంది. దీనిలో 7 సీటర్‌, 8 సీటర్‌ లేఅవుట్స్‌ ఉంటాయి. ఈ కారులో చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

  • ఇంజిన్‌ : 2393 సీసీ
  • పవర్ : 147.51 bhp
  • టార్క్‌ : 343 Nm
  • మైలేజ్ : 9 - 11.33 కి.మీ/లీటర్‌
  • సీటింగ్ కెపాసిటీ : 7, 8
  • ఫ్యూయెల్ : డీజిల్

Toyota Innova Crysta Price : మార్కెట్లో ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ధర సుమారుగా రూ.19.99 లక్షలు - రూ.26.55 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

8. Renault Kwid : రెనో క్విడ్ అనేది ఒక ఎంట్రీలెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌. 10 వేరియంట్లలో, 10 అందమైన కలర్లలో లభిస్తుంది.

  • ఇంజిన్‌ : 999 సీసీ
  • పవర్ : 67.06 bhp
  • టార్క్‌ : 91 Nm
  • మైలేజ్ : 21.46 - 22.3 కి.మీ/లీటర్‌

  • ఫ్యూయెల్ : పెట్రోల్‌

Renault Kwid Price : మార్కెట్లో ఈ రెనో క్విడ్‌ కారు ధర సుమారుగా రూ.4.70 లక్షలు - రూ.6.45 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

9. Mahindra Bolero : భారతదేశంలోని బెస్ట్ కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. ఈ కారు 3 వేరియంట్లలో, 3 రంగుల్లో లభిస్తుంది. ఇది ఒక 5 సీటర్‌ కారు.

  • ఇంజిన్‌ : 1493 సీసీ
  • పవర్ : 74.96 bhp
  • టార్క్‌ : 210 Nm
  • మైలేజ్ : 16 కి.మీ/లీటర్‌
  • ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్‌

Mahindra Bolero Price : మార్కెట్లో ఈ మహీంద్రా బొలెరో కారు ధర సుమారుగా రూ.9.79 లక్షలు - రూ.10.91 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

10. Tata Nexon : భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ కారుల్లో టాటా నెక్సాన్ ఒకటి. ఈ కారు 4 వేరియంట్లలో, 13 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్‌ : 1199 -1497 సీసీ
  • పవర్ : 99 - 118.27 bhp
  • టార్క్‌ : 170 -260 Nm
  • మైలేజ్ : 24.08 కి.మీ/లీటర్‌
  • సీటింగ్‌ : 5

Tata Nexon Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.15.80 లక్షల (ఎక్స్‌-షోరూం ప్రైస్‌) వరకు ఉంటుంది.

మంచి ఎలక్ట్రిక్‌ బైక్‌/ కార్‌ కొనాలా? ఈ టాప్‌-5 టిప్స్ మీ కోసమే!

మీ కారును సర్వీసింగ్‌కు ఇవ్వాలా? ఈ స్కామ్స్ విషయంలో జర జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.