Banks Open On March 31st : ప్రభుత్వ, వ్యాపార లావాదేవీలను నిర్వహించే శాఖలను మార్చి 31న తెరిచి ఉంచాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆదేశించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి రోజు, ఆదివారం కావటం వల్ల ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ స్వీకరణలు, చెల్లింపులను నిర్వహించే బ్యాంకు శాఖలను లావాదేవీల నిమిత్తం మార్చి 31న తెరిచి ఉంచాల్సిందిగా భారత ప్రభుత్వం కోరిందని ఆర్బీఐ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరం లోపు లెక్కించాలని తన శాఖలకు ఆర్బీఐ ఆదేశించింది.
'ఆదివారమైనా ఆరోజు బ్యాంకులన్నీ పనిచేయాలి!' ఆర్బీఐ కీలక ఆదేశాలు - banks open on march 31
Banks Open On March 31st : మార్చి 31న బ్యాంకులు తమ శాఖలను తెరిచి ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావటం వల్ల బ్యాంకులు ప్రభుత్వ, వ్యాపార లావాదేవీలను నిర్వహించే అవకాశం ఉన్నందున్న ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
Published : Mar 21, 2024, 10:40 AM IST