ETV Bharat / business

న్యూ ఇయర్‌లో మంచి 7-సీటర్ కార్‌ కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్‌-6 మోడల్స్‌ ఇవే! - 7 SEATER CARS UNDER 10 LAKH

మీ ఫ్యామిలీ కోసం మంచి 7 సీటర్ కార్‌ కొనాలా? ఈ టాప్‌-10 ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి!

Best 7 Seater Cars
7 Seater Cars Under 10 Lakh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

7 Seater Cars Under 10 Lakh : భారతదేశంలో కార్లకు ఉన్న క్రేజ్‌ రోజురోజుకూ పెరిగిపోతోంది. ధనవంతులే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా తమ కుటుంబం కోసం కార్లను కొంటూ ఉన్నారు. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అందులో కాస్త పెద్ద ఫ్యామిలీలకు ఉపయోగపడే మంచి 7 సీటర్‌ కార్ల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

1. Maruti Suzuki Ertiga : మారుతి సుజుకి ఎర్టిగా ఒక మంచి ఎంపీవీ కార్‌. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ 7 సీటర్ కారులో బోలెడు మోడ్రన్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ఇంటీరియర్‌ చాలా విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారు 9 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. దీనిని వాల్యూ ఫర్ మనీ కారుగా చెప్పుకోవచ్చు.

  • ఇంజిన్‌ : 1462 సీసీ (పెట్రోల్‌)
  • పవర్‌ : 102 bhp@ 6000 rpm
  • టార్క్‌ : 136.8 Nm@ 4400 rpm
  • ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ (టీసీ)
  • మైలేజ్‌ : 20.3 - 20.51 కి.మీ/లీటర్‌

Maruti Suzuki Ertiga Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర సుమారుగా రూ.8.69 లక్షలు - రూ.13.03 లక్షలు ఉంటుంది.

2. Kia Carens : మంచి ఇంజిన్ పెర్ఫార్మెన్స్‌, ప్రీమియం ఎక్విప్‌మెంట్‌, మంచి రైడింగ్ క్వాలిటీ కావాలని అనుకునేవారికి కియా కేరెన్స్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ కారు 33 వేరియంట్లలో, 9 కలర్స్‌లో దొరుకుతుంది. కాస్త ఎక్కువ డబ్బులు పెట్టగలిగే వారు దీనిపై ఓ లుక్కేయవచ్చు.

  • ఇంజిన్‌ : 1482 సీసీ టర్బోఛార్జ్‌డ్‌ (పెట్రోల్‌)
  • పవర్‌ : 158 bhp@ 5500 rpm
  • టార్క్‌ : 253 Nm@ 1500-3500 rpm
  • ట్రాన్స్‌మిషన్ : క్లచ్‌లెస్‌ మాన్యువల్‌ (ఐఎంటీ) & ఆటోమేటిక్‌ (డీసీటీ)
  • సీటింగ్ కెపాసిటీ : 6 & 7 సీట్ ఆప్షన్స్‌
  • మైలేజ్‌ : 15.83 కి.మీ/లీటర్‌

Kia Carens Price : మార్కెట్లో కియా కేరెన్స్ కారు ధర సుమారుగా రూ.10.52 లక్షలు - రూ.19.94 లక్షల వరకు ఉంటుంది.

3. Renault Triber : రెనో ట్రైబర్‌ అనేది ఎంయూవీ మోడల్ కార్‌. ఇది 9 వేరియంట్లలో, 10 రంగుల్లో లభిస్తోంది. అయితే దీనికి ఎన్‌సీఏపీ 2 స్టార్ రేటింగ్ మాత్రమే ఉంది. సేఫ్టీ పరంగా చూస్తే దీనిలో 4 ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటాయి. తక్కువ బడ్జెట్లో మంచి 7 సీటర్‌ కారు కొనాలని అనుకునేవారికి రెనో ట్రైబర్‌ మంచి ఛాయిస్ అవుతుంది.

  • ఇంజిన్‌ : 999 సీసీ (పెట్రోల్‌)
  • పవర్‌ : 72 bhp
  • టార్క్‌ : 96 Nm
  • ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్‌ & ఆటోమేటిక్‌
  • మైలేజ్‌ : 18.2 - 19 కి.మీ/లీటర్‌

Renault Triber Price : మార్కెట్లో ఈ రెనో ట్రైబర్‌ ధర సుమారుగా రూ.6 లక్షలు - రూ.8.98 లక్షల వరకు ఉంటుంది.

4. Mahindra Bolero : గతుకుల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించాలని అనుకునేవారికి మహీంద్రా బొలెరో మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఎంపీవీ కారు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ కారు 3 వేరియంట్లలో, 3 రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్‌ : 1493 సీసీ టర్బోఛార్జ్‌డ్‌ (డీజిల్‌)
  • పవర్‌ : 75 bhp@ 3600 rpm
  • టార్క్‌ : 210 Nm@ 1600-2200 rpm
  • ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్‌
  • మైలేజ్‌ : 15.7 - 16.5 కి.మీ/లీటర్‌

Mahindra Bolero Price : మార్కెట్లో ఈ మహీంద్రా బొలెరో కారు ధర సుమారుగా రూ.9.79 లక్షలు - రూ.10.91 లక్షలు ఉంటుంది.

5. Toyota Rumion : టయోటా రూమియన్ అనేది ఒక మంచి ఎంయూవీ కార్‌. ఇది 7 వేరియంట్లలో, 5 రంగుల్లో లభిస్తుంది.

  • ఫ్యూయెల్ టైప్‌ : పెట్రోల్‌ & సీఎన్‌జీ
  • ఇంజిన్‌ : 1462 సీసీ

  • మైలేజ్‌ : 20.11 - 26.11 కి.మీ/లీటర్‌

Toyota Rumion Price : మార్కెట్లో ఈ టయోటా రూమియన్ కారు ధర సుమారుగా రూ.10.44 లక్షలు - రూ.13.73 లక్షల వరకు ఉంటుంది.

6. Mahindra Bolero Neo : మహీంద్రా బొలెరో నియో అనేది ఒక రొబస్ట్ ఎస్‌యూవీ కారు. ఇది బాగా సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ కారు 4 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తోంది.

  • పవర్‌ : 100 bhp@ 3750 rpm
  • టార్క్‌ : 260 Nm@ 1750-2250 rpm
  • ట్రాన్స్‌మిషన్ : మాన్యువల్‌
  • మైలేజ్‌ : 17 - 18 కి.మీ/లీటర్‌

Mahindra Bolero Neo Price : మార్కెట్లో ఈ మహీంద్రా బొలెరో నియో కారు ధర సుమారుగా రూ.9.95 లక్షలు - రూ.12.16 లక్షల వరకు ఉంటుంది.

న్యూ ఇయర్‌కి కొత్త బైక్‌/ స్కూటీ కొనాలా? రూ.2లక్షల బడ్జెట్లోని టాప్‌-10 మోడల్స్ ఇవే!

మంచి ఎలక్ట్రిక్‌ బైక్‌/ కార్‌ కొనాలా? ఈ టాప్‌-5 టిప్స్ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.