ETV Bharat / bharat

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ రాశివారు విజయం సాధించడం పక్కా! - ఈ రోజు రాశిఫలాలు

Horoscope Today January 22nd 2024 : జనవరి 22న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today January 22nd 2024
రాశి ఫలాలు 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 6:08 AM IST

Horoscope Today January 22nd 2024 : జనవరి 22న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి సువర్ణావకాశం వస్తుంది. దానిని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. భవిష్యత్​ కసం పొదుపు చేసుకుంటారు. మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్థికంగా లాభపడతారు. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగానే ఉంటాయి. ఒక చక్కని అవకాశం చేజారే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చర్యలు ఇతరులకు దురభిప్రాయాన్ని కలిగించవచ్చు. ఇవాళ మీరు వీలైనంత వరకు ఒంటరిగా ఉండడం మంచిది. నచ్చిన వారి కోసం అధికంగా ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త!

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, సంకల్ప బలంతో పనిచేస్తే, కచ్చితంగా విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం మాత్రం సహకరించకపోవచ్చు.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిడిలు ఏర్పడవచ్చు. ఫలితంగా రోజంతా చికాకుగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి. చర్చలకు కూడా దూరంగా ఉండాలి.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారి అదృష్టం బాగుంది. స్నేహితులు, బంధువుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కానీ కొన్ని రకాల మానసిక ఆందోళనలు చెలరేగవచ్చు. కానీ ఆత్మస్థైర్యంతో ఉండండి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి పని ఒత్తిడి పెరుగుతుంది. కానీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో అవరోధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మాత్రం లాభాలు వస్తాయి. సాధ్యమైనంత వరకు బయటి ఆహార పదార్థాలను తినకండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త!

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. పెండింగ్​లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రతిపాదనలు అన్నీ ఆమోదం పొందుతాయి. ఉద్యోగులు రాణిస్తారు.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశివారి రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కొత్త పరిచయాలు, బంధాలు ఏర్పడతాయి. ఇవి జీవితాంతం ఉంటాయి. మీ కష్టానికి తగిన ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదు.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీ భార్య, కుమారుడి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ సాయంత్రం సమయంలో కొన్ని ఒత్తిడిలు ఏర్పడవచ్చు.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు తెలివిగా కీలకమైన నిర్ణయాలను తీసుకోవాలి. త్వరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోక తప్పదు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి చాలా బాగుంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫలితంగా మానసిక ఆనందాన్ని పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. కానీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.