ETV Bharat / bharat

కృతిశెట్టి ఫొటోపై చిలుక వాలింది - 8 సెకన్లలో కనిపెట్టగలరా? - Kriti Shetty Optical Illusion Test - KRITI SHETTY OPTICAL ILLUSION TEST

Optical Illusion Test : హీరోయిన్ కృతిశెట్టి చిత్రంలో కనిపించీ కనిపించకుండా.. ఓ పక్షి దాగి ఉంది. మీరు దాన్ని 8 సెకన్లలో కనిపెట్టాలి. మరి, ఓ సారి ట్రై చేస్తారా?

Heroine Kriti Shetty Optical Illusion Test
Heroine Kriti Shetty Optical Illusion Test (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 11:28 AM IST

Heroine Kriti Shetty Optical Illusion Test : "ఉప్పెన" చిత్రంతో టాలీవుడ్​లో ఓ తుఫానే సృష్టించింది కృతిశెట్టి. తొలి చిత్రంతోనే ఆ బ్యూటీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె అందానికి యూత్ ఫిదా అయిపోయింది. "నీ కన్ను నీలి సముద్రం" అంటూ పాటలు పాడేసుకున్నారు. సూపర్​ హిట్ కొట్టిన ఈ మూవీతో.. కృతికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ వెంటనే వచ్చిన "శ్యామ్ సింఘరాయ్"​తో పూర్తి భిన్నమైన పాత్ర పోషించి షాకిచ్చింది. ఇది కూడా సక్సెస్​ కావడంతో టాక్​ ఆఫ్​ది టౌన్​గా మారిపోయింది. కానీ.. ఆ తర్వాత ఈ బ్యూటీ కెరియర్​ కాస్త ట్రబుల్ ఫేస్ చేసింది.

చేసిన సినిమాలన్నీ చాలా వరకు నిరాశ పరిచాయి. వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ.. ఇలా వరుస ఫ్లాఫ్​లు చవి చూసింది. అయినప్పటికీ ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. అయితే అవన్నీ తెలుగులో కాదు. తమిళ్​లో మూడు సినిమాల్లో నటిస్తున్న కృతి.. మలయాళంలోనూ ఓ మూవీ చేస్తోంది. ఇటు తెలుగులో ఒక ప్రాజెక్ట్​ సెట్స్​పై ఉంది.

డీజే టిల్లు స్క్వేర్ ఫొటోలోని 5 తేడాలు కనిపెట్టగలరా? - మీ టైమ్ 10 సెకన్లే!

శర్వానంద్ హీరోగా వస్తున్న "మనమే" మూవీలో కృతి నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్​ టైనర్​గా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్​.. అందరినీ ఆకట్టుకుంది. ఎలాగైనా హిట్​ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది కృతి. మరి.. ఈ బ్యూటీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.

ఈషా రెబ్బా బ్యూటీ ఫోజ్​లో 5 తేడాలున్నాయి - 8 సెకన్లలో కనిపెట్టేస్తే మీరు తోపు!

ఇదిలా ఉంటే.. మన ఆప్టికల్​ ఇల్యూజన్ టెస్ట్​లోకి కృతి పాప కూడా వచ్చేసింది. బంగారు బొమ్మలా నవ్వుతున్న కృతి చిత్రంలో రకరకాల పువ్వులు అలరిస్తున్నాయి. ఇంకా పచ్చదనం కూడా పరవశింపచేస్తోంది. అయితే.. ఈ చిత్రం మీద ఒక రామ చిలుక వచ్చి వాలింది. దాన్ని మీరు కేవలం 8 సెకన్లలో కనిపెట్టాలి. కృతి శెట్టి అందాన్ని ఆస్వాదించడంతోపాటు ఈ అందాల చిలుక చిత్రంలోని రామ చిలుకను కూడా కనిపెట్టేయండి. ఒకవేళ మీరు ఇన్​ టైమ్​లో కనిపెట్టలేపోతే సమాధానం కోసం కిందనున్న చిత్రం చూసేయండి.

సమాధానం ఇదే
సమాధానం ఇదే (ETV Bharat)

ఈ "బేబీ" చిత్రమ్​లో బటర్​ ఫ్లై ఉంది - 5 సెకన్లలో కనిపెట్టగలరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.