ETV Bharat / education-and-career

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 266 ఆఫీసర్‌ పోస్టులు - త్వరగా అప్లై చేయండి - CENTRAL BANK OF INDIA RECRUITMENT

గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతతో సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా 266 ఉద్యోగాలు - అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్‌ జోన్లలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేసిన సెంట్రల్ బ్యాంక్

OFFICER POSTS IN CBI
CENTRAL BANK OF INDIA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2025, 3:34 PM IST

Central Bank of India Recruitment 2025 : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ ఖీ ప్రమోషన్‌), సెంట్రల్‌ ఆఫీస్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ జోనుల్లో 266 జోన్‌ బేస్డ్‌ ఆఫీసర్‌- జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. అలాగే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జోన్లు: అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్‌.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం. చార్టెడ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్, అభ్యర్థులు కూడా అర్హులే.

వయసు: 30.11.2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీకి మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

వేతన శ్రేణి: నెలకు రూ.48,480 - రూ.85,920.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.

అప్లికేషన్​ ఫీజు : రూ.850, జీఎస్‌టీ, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులైన అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ.

ఆన్‌లైన్​లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09.02.2025.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: మార్చి 2025.

వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/ ను సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్ - డిగ్రీ అర్హతతో SBIలో 13,735 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

రూ. 50వేల జీతంతో ఎయిర్​ఫోర్స్​లో ఉద్యోగాలు - జనవరి 29 నుంచి ర్యాలీ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.