national

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 3:10 PM IST

ETV Bharat / snippets

ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు - నారా లోకేశ్​కు ఏం ఇచ్చారంటే?

Nara Lokesh
Nara Lokesh Departments in AP Cabinet (ETV Bharat)

Nara Lokesh Departments in AP Cabinet : ఆంధ్రప్రదేశ్​లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్​లోని 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలు కేటాయించారు. హోం శాఖను మంత్రి వంగలపూడి అనితకు కేటాయించారు. ఇక లోకేశ్​కు మానవ వనరులు, ఐటీ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీ) అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details