national

ETV Bharat / snippets

జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ రీఓపెన్​ - హైకోర్టు ఆదేశాలతో పాత బకాయిలకు వారం గడువు

High Court on Jeevan Reddy Mall
Jeevan Reddy Mall Reopened (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 2:51 PM IST

Updated : May 24, 2024, 3:46 PM IST

Jeevan Reddy Mall Reopened : బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్​ ఆర్టీసీ బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకున్న ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్​ను ఆ సంస్థ అధికారులు నేడు ఓపెన్ చేశారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ పాత బకాయిలు చెల్లించాలని వారం రోజులు గడువు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో రూ. 2.52 కోట్లు చెల్లించని పక్షంలో జీవన్ రెడ్డి మాల్​ను మళ్లీ తిరిగి ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంటుందని అధికారులు వెల్లడించారు.

Last Updated : May 24, 2024, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details