national

ETV Bharat / snippets

అటవీ శాఖ అధికారుల మందు పార్టీ - ఇద్దరిపై సస్పెండ్​ వేటు

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

Forest Officer Suspended in Jagtial
Forest Officers Suspended in Jagtial (ETV Bharat)

Forest Officers Suspended in Jagtial :జగిత్యాల అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి అరుణ్‌కుమార్‌, బీట్‌ ఆఫీసర్‌ సాయిరాంను అటవీ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయ అవరణలో అధికారులు, సిబ్బంది ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మద్యం సేవించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారడంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించి ఇద్దరిపై వేటు వేయగా, మరికొంత మందిపైనా వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details