national

ETV Bharat / snippets

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌

Phone Tapping Case
Bhujangarao Granted Interim Bail (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 12:21 PM IST

Bhujangarao Granted Interim Bail In Phone Tapping Case :ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజులపాటు బెయిల్​ను మంజూరు చేసింది. గుండె సంబంధిత వైద్యం కోసం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. మార్చి 23న ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును దర్యాప్తు బృందం అరెస్టు చేసి రిమాండ్​కు తరిలించారు.

ABOUT THE AUTHOR

...view details