national

షాట్​పుట్​లో భారత్​కు సిల్వర్ మెడల్​ - 30ఏళ్లలో ఇదే తొలిసారి!

By ETV Bharat Sports Team

Published : Sep 4, 2024, 2:55 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Paris Paralympics India:పారిస్ పారాలింక్స్​లో భారత్​కు 21వ పతకం వచ్చింది. పురుషుల షాట్​ పుట్ (F46) విభాగంలో సచిన్ సర్జేరావ్ రజతం దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన గోల్డ్ పోరులో సచిన్ 16.32మీటర్ల త్రో విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా, గత 30ఏళ్లలో పురుషుల షాట్ పుట్​ విభాగంలో ఇది భారత్​కు తొలి పారాలింపిక్ పతకం కావడం విశేషం. తాజా మెడల్​తో భారత్ పతకాల సంఖ్య 21కి చేరింది.

ఇక ఇదే ఈవెంట్​లో కెనడా పారా అథ్లెట్ జి స్టీవార్ట్ స్వర్ణం దక్కించుకున్నాడు. 16.38 మీటర్ల త్రో విసిరిన స్టీవార్ట్ తొలి స్థానంలో నిలిచాడు.

భారత్ పతకాలు

స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
3 8 10 21

ABOUT THE AUTHOR

...view details