ETV Bharat / snippets

టీమ్ఇండియాలోకి ఇప్పుడే రావాలని లేదు! : షమీ

Mohammed Shami Comeback
Mohammed Shami Comeback (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 15, 2024, 7:35 PM IST

Mohammed Shami Comeback : టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు బీసీసీఐ కూడా అతడి కమ్​బ్యాక్ గురించి ఆచితూచి వ్యవహరిస్తోంది. గతేడాది వన్డే వరల్డ్​కప్​ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న షమీ రీసెంట్​గా ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. తాజాగా తన రీ ఎంట్రీ గురించి షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడే టీమ్ఇండియాలోకి రావాలని లేదని పేర్కొన్నాడు.

'నేను గాయం నుంచి కోలుకొని బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. కానీ 100 శాతం ఫిట్​నెస్​ సాధించే దాకా నేను టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వను. అది న్యూజిలాండ్ సిరీస్ అయినా, ఆస్ట్రేలియా సిరీస్ అయినా సరే. పూర్తి ఫిట్​నెస్​తోనే బరిలోకి దిగుతాను. ఎందుకంటే టీమ్ఇండియాకు నేను నా అత్యత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నా' అని రీసెంట్​గా బంగాల్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న షమీ అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.