national

టెస్టు సిరీస్​కు బంగ్లా జట్టు ప్రకటన- భారత్​కు రానున్న టీమ్ ఇదే

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 12:34 PM IST

Ind vs Ban Test
Ind vs Ban Test (Source: Associated Press)

Bangladesh Squad India Test Series:భారత్​తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో సారథ్యంలో 16 మంది జట్టును వెల్లడించింది. ఈ జట్టులో ఓ అన్​క్యాప్డ్ ప్లేయర్ (జాకర్ అలీ అనిక్​) ఉన్నాడు.

బంగ్లా జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్, తాస్ సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్

కాగా, ఈ సిరీస్​ చెన్నై చిదంబంరం వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో భారత్​తో బంగ్లా రెండు టెస్టులు ఆడనుంది.

ABOUT THE AUTHOR

...view details