ETV Bharat / snippets

అభిమానుల ప్రార్థనల వల్లే ఆ బంతి బౌండరీ దాటలేదు: పంత్

author img

By ETV Bharat Sports Team

Published : Sep 9, 2024, 2:33 PM IST

Rishabh  T20 Final
Rishabh T20 Final (Source: Associated Press)

Rishabh On T20 Final Match: 2024 టీ20 వరల్డ్​కప్​ విక్టరీపై టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ తాజాగా మాట్లాడాడు. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ బాదిన బంతిని చూశాక మొదట్లో సిక్స్‌ అనుకున్నామని రిషభ్ తాజాగా ఓ పాడ్​కాస్ట్​లో చెప్పాడు. 'బంతి గాల్లోకి లేవగానే అంతా అయిపోయింది అనుకున్నా. బ్యాట్​కు బంతి తగలగానే అది కచ్చితంగా సిక్స్ వెళ్తుందనుకున్నాను. కానీ, టీమ్ఇండియా ఫ్యాన్స్ ప్రార్థనల వల్ల అది బౌండరీ లైన్ దాటలేదు' అని పంత్ సరదాగా అన్నాడు.

కాగా, చివరి ఓవర్‌లో సిక్సర్ దిశగా వెళ్తున్న ఆ బంతిని సూర్యకుమార్‌ అద్భుత క్యాచ్‌ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆ మ్యాచ్​లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గి వరల్డ్ ఛాంపియన్​గా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.