' అతడు మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు'
Keerthy Suresh (ETV Bharat)
Published : Aug 4, 2024, 7:06 PM IST
Keerthy Suresh Crazy Fan Moment : సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తాజాగా తనకు ఎదురైన ఓ క్రేజీ ఫ్యాన్ మూమెంట్ గురించి అభిమానులతో పంచుకుంది. ఇన్నేళ్ల కెరీర్లో ఓ వ్యక్తి చేసిన పనిని ఆమె ఎప్పటికీ మర్చిపోనని పేర్కొంది. "నన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తి, ఓ సారి నేరుగా మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అతడి మాటలు విని నేను షాకయ్యాను" అంటూ కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.