ఓటీటీలోకి నభా మూవీ - ఏ ప్లాట్ఫార్మ్లో రిలీజవ్వనుందంటే?
Published : Aug 2, 2024, 2:01 PM IST
Darling Movie OTT (ETV Bharat)
Darling Movie OTT :టాలీవుడ్ నటులుప్రియదర్శి, నభా నటేశ్ కీలక పాత్రల్లో రూపొందిన 'డార్లింగ్' మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. అనన్య నాగళ్ల, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించి నవ్వులు పూయించారు. దీంతో ఈ సినిమా ఓటీటీలోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.