ETV Bharat / snippets

తండ్రైన హీరో నితిన్‌ - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 6:40 PM IST

source ETV Bharat
Tollywood Hero Nithiin Becomes Father (source ETV Bharat)

Tollywood Hero Nithiin Becomes Father : తన ఫ్యాన్స్​కు టాలీవుడ్ హీరో నితిన్‌ గుడ్ న్యూస్ చెప్పారు. తన భార్య షాలిని పండంటి బాబుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. దీంతో తాను తండ్రి అయ్యానంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిన్నారి చెయ్యి ఫొటోను షేర్ చేసి - "మా ఫ్యామిలీ న్యూ స్టార్‌కు ఆహ్వానం" అని నితిన్‌ వ్యాఖ్య రాసుకొచ్చారు. దీంతో సినీ ప్రముఖులు సమంత, వెంకీ అట్లూరి సహా ఫ్యాన్స్​ , పలువురు నెటిజన్లు నితిన్​కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, 2020లో నితిన్​ - షాలిని పెళ్లి చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.