national

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 7:37 AM IST

ETV Bharat / snippets

పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్​ఎస్​ విక్రాంత్​

INS Vikrant
INS Vikrant (File Photo Of INS Vikrant (ETV Bharat))

INS Vikrant Joins Indian Navy's Western Fleet :స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్​ఎస్​ విక్రాంత్​ పశ్చిమ నౌకాదళంలో చేరింది. దీనితో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్​ఎస్​ విక్రమాదిత్యతో పాటు, ఐఎన్​ఎస్ విక్రాంత్​ తీర రక్షణలో భాగం కానుందని శుక్రవారం భారత నౌకాదళం వెల్లడించింది. బహుళ డొమైన్ల​తో​, అరేబియా సముద్రంలో జంట కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐఎన్​ఎస్​ విక్రాంత్​ వెస్ట్​రన్ ఫ్లీట్​ అమ్ములపొదిలో చేరిందని పశ్చిమ నౌకాదళ కమాండర్​ తెలిపారు. కాగా రెండు విమాన వాహక నౌకలు ప్రస్తుతం కర్ణాటకలోకి కార్వార్​ నౌకాదళ స్థావరంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details