కేబినెట్ భేటీపై మంత్రి శ్రీధర్‌బాబు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - congress
Published : Feb 4, 2024, 9:40 PM IST
|Updated : Feb 4, 2024, 10:03 PM IST
minister sridhar babu press meet live : కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడిస్తున్నారు. 500కే గ్యాస్‌సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. టీఎస్‌ను టీజీగా మార్చనున్నట్లుగా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ పాలనలో నదీ జలాల విషయంలో రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నీటిపారుదల రంగంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడిస్తున్నారు. 500కే గ్యాస్‌సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. టీఎస్‌ను టీజీగా మార్చనున్నట్లుగా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా నదీ జలాల వివాదంపై మీడియా సమావేశం నిర్వహించారు.