ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ - ప్రత్యక్ష ప్రసారం - TDP Work Shop Live - TDP WORK SHOP LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 11:38 AM IST

Updated : Mar 23, 2024, 12:30 PM IST

Chandrababu To Hold Work Shop For MP  and  MLA Candidates: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుుడ అధ్వర్యంలో విజవాయడలోని ఎ కన్వెన్షన్ లో ఈ రోజు ఉదయం 10 గంట లనుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ వర్క్ షాప్ జరుగుతుంది. ఈ వర్క్ షాప్ కు తెలుగు దేశం పార్టీ నుంచి లోక్ సభ, అసెంబ్లీకి అభ్యర్థులుగా ప్రకటించిన వారితో పాటు ఇతర నియోజకవర్గాల్లోని ఇంచార్జ్ లు కూడా పాల్గొంటారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం వారు ప్రత్యేకంగా నియమించుకున్న 4 గురు మేనేజర్లు కూడా ఈ వర్క్ షాప్ కు హాజరు అవుతారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగుతుంది. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా వర్క్ షాప్ లో చర్చిస్తారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలను ఈ సమావేశంలో వివరిస్తారు. 
Last Updated : Mar 23, 2024, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details