తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ గర్ల్​ఫ్రెండ్​తో లాంగ్​ డ్రైవ్​కు వెళ్లాలా?- టాప్ స్టైలిష్ బైక్స్ ఇవే! - Best Stylish and Mileage Bikes - BEST STYLISH AND MILEAGE BIKES

Best Stylish and Mileage Bikes in India: మీ గర్ల్ ఫ్రెండ్​తో లాంగ్​ డ్రైవ్​కు వెళ్లాలని ఉందా? అందుకోసం మంచి మైలేజ్ ఉన్న బైక్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. మార్కెట్లో ఫ్రండ్లీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న సూపర్​ స్టైలిష్​, బెస్ట్ పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ ఇచ్చే టాప్-10 బైక్స్ ఇవే.

Best_Stylish_and_Mileage_Bikes_in_India
Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 6:08 PM IST

Best Stylish and Mileage Bikes in India:ప్రస్తుతం బైక్స్​కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్​పై రయ్​ రయ్​ మంటూ దూసుకుపోవడమంటే యువతకు భలే సరదా. ఇక తమకు ఇష్టమైన వారితో లాంగ్​ డ్రైవ్​కు వెళ్తే మనసు ఉరకలేస్తూ మేఘాల్లో తేలిపోతుంది. మీకు కూడా అలా మీ గర్ల్ ఫ్రెండ్​తో లాంగ్ డ్రైవ్​కు వెళ్లాలని ఉందా? అందుకోసం స్టైలిష్ లుక్​తో పాటు మంచి మైలేజ్ ఉన్న బైక్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే తక్కువ బడ్జెట్లో మార్కెట్లో ఉన్న టాప్-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

1. TVS Riader:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 124.8 సీసీ
  • కెర్బ్ వెయిట్: 123 కేజీలు
  • టార్క్: 11.2 ఎన్​ఎం
  • పవర్: 11.38 పీఎస్
  • మైలేజ్: 71.94 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: disc
  • ధర: రూ.95,219 - 1.04 లక్షలు

2. Hero Xtreme 125R:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 124.7 సీసీ
  • కెర్బ్ వెయిట్: 136 కేజీలు
  • టార్క్: 10.5 ఎన్​ఎమ్​
  • పవర్: 11.55 పీఎస్
  • మైలేజ్: 66 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: disc
  • ధర: రూ. 95,000 - 99,500

3. Honda SP 125:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 123.94సీసీ
  • కెర్బ్ వెయిట్: 116 కేజీలు
  • టార్క్: ​10.9 ఎన్​ఎమ్​
  • పవర్: 10.87 పీఎస్
  • మైలేజ్: 60 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: disc
  • ధర: రూ.86,474 - 90,467

4. Bajaj Pulsar NS 125:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 124.45 సీసీ
  • కెర్బ్ వెయిట్: 144 కేజీలు
  • టార్క్: ​11 ఎన్​ఎమ్​
  • పవర్: 11.99 పీఎస్
  • మైలేజ్: 64.75 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: disc
  • ధర: రూ. 1.01 లక్షలు

5. Honda SP160:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 162.71 సీసీ
  • కెర్బ్ వెయిట్: 139 కేజీలు
  • టార్క్: ​14. 58 ఎన్​ఎమ్​
  • పవర్: 13.46 పీఎస్
  • మైలేజ్: 65 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: disc
  • ధర: రూ. 1.18 - 1.22 లక్షలు

6. Royal Enfield Classic 350:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 349.34 సీసీ
  • కెర్బ్ వెయిట్: 195 కేజీలు
  • టార్క్: ​​27 ఎన్​ఎమ్
  • పవర్: 20.21 పీఎస్
  • మైలేజ్: 41. 55 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: disc
  • ధర: రూ.1.93-2.25 లక్షలు

7. Yamaha R15 V4:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 155 సీసీ
  • కెర్బ్ వెయిట్: 142 కేజీలు
  • టార్క్: ​​14.2 ఎన్​ఎమ్​
  • పవర్: 18.4 పీఎస్
  • మైలేజ్: 55.20 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: Double Disc
  • ధర: రూ.1.93-2.25 లక్షలు

8. Royal Enfield Hunter 350:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 349 సీసీ
  • కెర్బ్ వెయిట్: 177 కేజీలు
  • టార్క్: ​​27 ఎన్​ఎమ్​
  • పవర్: 20.4 పీఎస్
  • మైలేజ్: 36.2 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: Disc
  • ధర: రూ.1.50 - 1.75 లక్షలు

9.TVS Apache RTR 160:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 159.7 సీసీ
  • కెర్బ్ వెయిట్: 137 కేజీలు
  • టార్క్: ​​13.85 ఎన్​ఎమ్​
  • పవర్: 16.04 పీఎస్
  • మైలేజ్: 47 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: Disc
  • ధర: రూ.1.20 - 1.29 లక్షలు

10. Honda Shine:

Best_Stylish_and_Mileage_Bikes_in_India (ETV Bharat)
  • ఇంజిన్: 123.94 సీసీ
  • కెర్బ్ వెయిట్: 114 కేజీలు
  • టార్క్: ​​11 ఎన్​ఎమ్​
  • పవర్: 10.74 పీఎస్
  • మైలేజ్: 55 కి.మీ/లీటర్
  • బ్రేకర్స్: Drum
  • ధర: రూ. 80,250 - 84,250

'ఆడి క్యూ8' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ఎస్​యూవీ లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Audi Q8 Facelift Launched

ఉద్యోగం లేదా?- ఈ బిజినెస్​తో డబ్బే డబ్బు!- కేవలం రూ.3.99 లక్షలు ఉంటే చాలు - Best Commercial Vehicles In India

ABOUT THE AUTHOR

...view details