ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు - టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి - murder attempt on tdp leader - MURDER ATTEMPT ON TDP LEADER

YCP Cadre Attempted to kill TDP Leader in Krishna District : కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నేతపై వైసీపీ శ్రేణులు హత్యాయత్నం చేశారు. అవనిగడ్డ నుండి కె. కొత్తపాలెం వెళ్తుండగా కృష్ణానది కరకట్టపై కాపు కాచి గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. వైసీపీ శ్రేణుల దాడిలో చందన రంగారావుకు తీవ్రగాయ్యాయి.

YCP Cadres Attempted to kill TDP Leader in Krishna District
YCP Cadres Attempted to kill TDP Leader in Krishna District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 5:11 PM IST

YCP Activists Attempted to Kill TDP Leader in Krishna District : కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నేతపై వైసీపీ శ్రేణులు హత్యాయత్నం చేశారు. జిల్లాలోని మోపిదేవి మండల టీడీపీ కో-ఆప్షన్ సభ్యుడిగా ఉన్న చందన రంగారావుపై గొడ్డళ్లతో దాడి చేశారు. అవనిగడ్డ నుండి కె. కొత్తపాలెం వెళ్తుండగా కృష్ణానది కరకట్టపై కాపు కాచి దాడికి పాల్పడ్డారు. వైసీపీ శ్రేణుల దాడిలో చందన రంగారావుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై మోపిదేవి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details