Who is Best Tollywood Director: టాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా మూవీలు తీస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు తమ సత్తా ఏంటో చూపారు. మరికొంత మంది యువ దర్శకులు సైతం తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. టాలీవుడ్లో ప్రముఖ దర్శకులు అయిన ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడిలు వరుస హిట్లతో తమ సత్తా ఏంటో చూపించారు. తాజాగా పాన్ ఇండియా రేంజ్ మూవీ కల్కి 2898 ఏడీతో దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం ఈ లిస్టులో చేరిపోయాడు.
టాలీవుడ్ దర్శకుల్లో బెస్ట్ ఎవరు - ఈ లిస్టులో మీ ఓటు ఎవరికి - ఇక్కడ వేయండి - Who is Best Tollywood Director - WHO IS BEST TOLLYWOOD DIRECTOR
Who is Best Tollywood Director: తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు తీస్తూ తమలోని ప్రతిభను చూపుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో సత్తా చాటుతున్న రాజమౌళి, నాగ్ అశ్విన్, సుకుమార్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడిలలో మీకు ఎవరు ఇష్టమో తెలపండి. మీకు వచ్చిన దర్శకుడిని ఎన్నుకోండి.
Who is Best Tollywood Director (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 18, 2024, 11:01 AM IST
|Updated : Jul 18, 2024, 12:23 PM IST
మరి వీరిలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు. మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలపండి.
Last Updated : Jul 18, 2024, 12:23 PM IST