Unknown Person Attack on CM Jagan With Stone in Vijayawada : 'మేమంతా సిద్ధం' బస్సుయాత్రలో సీఎం జగన్‌కు స్వల్పగాయమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని గంగారం గుడి సెంటర్ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి తగిలింది. పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కనురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్యులు అయనకు బస్సులోనే ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం బస్సుయాత్ర తిరిగి కొనసాగించారు.
ఏపీ సీఎం బస్సుయాత్రలో కలకలం - గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరడంతో జగన్ కంటిపై స్వల్పగాయం - attack on cm jagan - ATTACK ON CM JAGAN
Stone Attack on CM Jagan : మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఏపీ సీఎం జగన్‌కు స్వల్ప గాయమైంది. జగన్ బస్సు యాత్రలో విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని గంగారం గుడి సెంటర్ వద్దకు చేరుకున్నాక, ఓ వైపు నుంచి రాయి వచ్చి తగిలింది.
Stone Attack on CM Jagan
Published : Apr 13, 2024, 10:50 PM IST