ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TSPSC కీలక నిర్ణయం- గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు్ - TSPSC

TSPSC Group 1 Notification Cancel : గ్రూప్-1 నోటిఫికేషన్​ను​ రద్దు చేస్తూ టీఎస్​పీఎస్సీ వెబ్ ​నోట్​ జారీ చేసింది. గతంలో పేపర్​ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్​ రద్దు చేయగా, రెండోసారి నిర్వహించిన పరీక్షను కూడా తాజాగా రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్​ను ఏప్రిల్​ 2022లో 503 పోస్టులతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

tspsc_group1_notification1
tspsc_group1_notification1

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 5:11 PM IST

TSPSC Group 1 Notification Cancel : గ్రూప్-1 నోటిఫికేషన్​ రద్దు చేస్తూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెబ్​నోట్​ జారీ చేసింది. గతంలో పేపర్​ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్​ రద్దు చేయగా, రెండోసారి నిర్వహించిన పరీక్షను కూడా తాజాగా రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించనందుకు రద్దు చేస్తున్నట్లు కమిషన్​ తెలిపింది. ఈ నోటిఫికేషన్​ను ఏప్రిల్​ 2022లో 503 పోస్టులతో విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details