- కొత్త చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చాం : పొంగులేటి
- ప్రతి రైతుకు భూదార్ కోడ్ అంశంపై కొత్త చట్టంలో ఉంది : పొంగులేటి
- గతంలో ప్రతి గ్రామంలో జమాబందీ జరిగేది : పొంగులేటి
- గతంలో 23 వేల మంది వీఆర్వోలు ఉండేవారు : పొంగులేటి
- గతంలో ఒక్క కలం పోటుతో వీఆర్వో వ్యవస్థను రూపుమాపారు : పొంగులేటి
- గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చారు : పొంగులేటి
- ఏటా జమాబందీ చేపట్టే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం : పొంగులేటి
- ల్యాండ్ ట్రైబ్యునల్ పునర్నిర్మాణంపై కొత్త చట్టంలో ఉంది : పొంగులేటి
- సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై చట్టంలో ఉంది : పొంగులేటి
LIVE UPDATES : శాసనసభ ముందుకు భూభారతి బిల్లు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి - TELANGANA ASSEMBLY LIVE UPDATES
LIVE UPDATES (ETV Bharat)
Published : 5 hours ago
|Updated : 3 hours ago
తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.
LIVE FEED
కొత్త చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చాం : పొంగులేటి
భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యుటేషన్ అవకాశాన్ని గతంలో కల్పించారు: పొంగులేటి
- భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యుటేషన్ అవకాశాన్ని గతంలో కల్పించారు: పొంగులేటి
- వారసత్వ భూములు కుటుంబానికి వర్తింపు చట్టంలో ఇబ్బందులు: పొంగులేటి
- వారసత్వ ఆస్తులపై అప్పీల్ అథారిటీకి వెళ్లే వెసులుబాటు కల్పించాం
- పరిశీలించి మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీవోకు కొత్త చట్టం కల్పిస్తుంది: పొంగులేటి
18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చాం: పొంగులేటి
- ధరణితో అనేక మంది ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం :పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని హామీ ఇచ్చాం :పొంగులేటి
- ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నాం :పొంగులేటి
- ధరణి స్థానంలో భూభారతిని తీసుకువస్తున్నాం: పొంగులేటి :పొంగులేటి
- హరీశ్‌రావు లిఖితపూర్వక అంశాలను పొందుపరిచాం :పొంగులేటి
- ముసాయిదా బిల్లును 40రోజులు వెబ్సైట్లో ఉంచాం :పొంగులేటి
- ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్‌లో పెట్టాం :పొంగులేటి
- 33 కలెక్టరేట్లలో ఒకరోజు చర్చ కూడా పెట్టారు :పొంగులేటి
- 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చాం: పొంగులేటి
- గతంలో అర్ధరాత్రి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు :పొంగులేటి
- ధరణి పోర్టల్ వల్ల 4 నెలలు రిజిస్ట్రేషన్లు జరగలేదు :పొంగులేటి
- బేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదు :పొంగులేటి
- ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నాం :పొంగులేటి
- ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు :పొంగులేటి
- కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేస్తామన్న పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో వేశారు :పొంగులేటి
శాసనసభ ముందుకు భూభారతి బిల్లు
- శాసనసభ ముందుకు భూభారతి బిల్లు
- అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- ఇవాళ చరిత్రాత్మక .. అద్భుత ప్రగతికి బాటలు వేసే రోజు
- భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుంది
- గ్రామాల్లో భూమి ప్రధాన జీవన ఆధారం
- కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది
- 1971లో తెచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు మనుగడలో ఉంది
- కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత.. భరోసా
- ఇందిరమ్మను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు
- గతంలో తెచ్చిన ధరణి పోర్టల్‌తో కొత్త సమస్యలు తలెత్తాయి
హరీశ్‌రావు చాలా బాధాకరంగా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
- హరీశ్‌రావు చాలా బాధాకరంగా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
- సభనే కాదు సమసమాజం తల దించుకునేలా మాట్లాడారు: పొంగులేటి
- వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు: పొంగులేటి
- మీరు కాదు మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడినా తప్పు: పొంగులేటి
- సభా సాక్షిగా హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి: పొంగులేటి
ఇప్పటివరకు కేవలం రెండు ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాయి : స్పీకర్
- ఇప్పటివరకు కేవలం రెండు ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాయి : స్పీకర్
- ప్రశ్నలకు పరిమితమై సభ్యులు జవాబులు చెప్పాలి : స్పీకర్
అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలి: హరీశ్‌రావు
- అసెంబ్లీ బయట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలి: హరీశ్‌రావు
- కొందరు సభ్యులు పొద్దున్నే మద్యం సేవించి సభకు వస్తున్నారు: హరీశ్‌రావు
- సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది: హరీశ్‌రావు
నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి : మంత్రి శ్రీధర్ బాబు
- నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే చర్య తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
- సభ సంప్రదాయాలను పాటించాలి.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్లాలి : మంత్రి శ్రీధర్ బాబు
- నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి : మంత్రి శ్రీధర్ బాబు
- నిబంధనల మేరకు స్పీకర్ చర్యలు తీసుకోవాలి : మంత్రి శ్రీధర్ బాబు
గత ప్రభుత్వ హయాంలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు : మంత్రి కోమటిరెడ్డి
- గత ప్రభుత్వ హయాంలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు : మంత్రి కోమటిరెడ్డి
- బీఆర్ఎస్ సభ్యులు బేడీలు వేసుకుని అసెంబ్లీకి రావడం సరికాదు : మంత్రి కోమటిరెడ్డి
- రేపోమాపో పోలీసులు వచ్చి బేడీలు వేసి తీసుకెళ్తారు : మంత్రి కోమటిరెడ్డి
హోంశాఖలో ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటికి పైగా బీమా అందేలా కృషి: మంత్రి పొన్నం
- ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయం రూ.10 లక్షలకు పెంచాం: మంత్రి పొన్నం
- ఆరోగ్యశ్రీలో అనేక చికిత్సలు చేర్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- పోలీసుల మాదిరిగానే హోంగార్డులకు ప్రయోజనాలు: మంత్రి పొన్నం
- హోంశాఖలో ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటికి పైగా బీమా అందేలా కృషి: మంత్రి పొన్నం
- ఇప్పటికే బీమా పథకాన్ని ఆర్టీసీలో అమలు చేస్తున్నాం: మంత్రి పొన్నం
- పోలీసుల ఆరోగ్యపరమైన అంశం ప్రభుత్వ బాధ్యత: మంత్రి పొన్నం
- పోలీసులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు నిరాకరిస్తే చర్యలు: మంత్రి పొన్నం
- మూసీ విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు తప్పుదోవ పట్టించారు: కవిత
- మూసీ కోసం ప్రపంచ బ్యాంకును డబ్బులు అడగలేదని మంత్రి చెబుతున్నారు: కవిత
- మూసీ కోసం రుణం అడిగినట్లు సాక్ష్యాలు బయటపెడుతున్నా: కవిత
- డీపీఆర్ లేదని అసెంబ్లీలో చెబుతున్నారు: కవిత
- ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెప్పారు: కవిత
- ఎవరి లబ్ధి కోసం అవాస్తవాలు చెబుతున్నారు: కవిత
- ప్రపంచ బ్యాంకును కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు: కవిత
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోంది: కవిత
- మూసీ కోసం కేంద్రాన్ని సీఎం రూ.14 వేల కోట్లు అడిగారు: కవిత
- కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, ప్రజలకు వేర్వేరుగా చెబుతున్నారు: కవిత
- తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోంది: కవిత
- మూసీ ప్రాజెక్టుపై అబద్ధాలాడుతున్న ప్రభుత్వాన్ని వదిలేది లేదు: కవిత
- మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోం: కవిత
- మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చి మాల్‌లు కట్టాలని కుట్ర: కవిత
ప్రభుత్వంతో మాట్లాడాలని బాధితులు కోరుతున్నారు : అనిల్ యాదవ్
- విదేశీ ఉపకార వేతన బకాయిలు చెల్లించట్లేదు : అనిల్ యాదవ్
- గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు: అనిల్ యాదవ్
- వడ్డీలకు తెచ్చి పిల్లలకు పంపడానికి ఇబ్బందులు పడుతున్నారు : అనిల్ యాదవ్
- ప్రభుత్వంతో మాట్లాడాలని బాధితులు కోరుతున్నారు : అనిల్ యాదవ్
- ఉపకార వేతనాలు ఇచ్చి విదేశీ విద్యార్థులకు న్యాయం చేయాలి : అనిల్ యాదవ్
విదేశీ ఉపకార వేతనాలు విడుదల చేయలేదు : మర్రి రాజశేఖర్ రెడ్డి
- విదేశీ ఉపకార వేతనాలు విడుదల చేయలేదు : మర్రి రాజశేఖర్ రెడ్డి
- ఉపకార వేతనాలు విడుదల చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది : మర్రి రాజశేఖర్ రెడ్డి
బీఆర్ఎస్ సభ్యులు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : ఆది శ్రీనివాస్
- సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు సరిగా లేదు : ఆది శ్రీనివాస్
- బీఆర్ఎస్ సభ్యులు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : ఆది శ్రీనివాస్
పెండింగ్ ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి : వివేక్
- పెండింగ్ ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
- ఉద్యోగాలు వచ్చినా బకాయిలు చెల్లించక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి
- విద్యార్థుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉండాలి
బీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్పీకర్
- బీఆర్ఎస్ సభ్యుడు వివేకానంద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్పీకర్
- వివేకానంద వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడి
- కౌశిక్‌రెడ్డి ఇలాగే మాట్లాడితే సభ నుంచి సస్పెండ్ చేస్తామన్న స్పీకర్
- కొత్త సభ్యులకు ఇలాంటి సంప్రదాయం సరికాదన్న స్పీకర్
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైతే వెంటనే అభివృద్ధి ఎలా సాధ్యం : మంత్రి శ్రీధర్ బాబు
- ఎమ్మెల్యే వివేకానందకు నిబంధనలపై అవగాహన ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
- ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలి: మంత్రి శ్రీధర్ బాబు
- సభలో ఆరోపణలకు ముందు స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలి: మంత్రి శ్రీధర్ బాబు
- వివేకానంద చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి : మంత్రి శ్రీధర్ బాబు
- ఆధారాలు, నోటీసు లేకుండా ఆరోపణలు చేయకూడదు : మంత్రి శ్రీధర్ బాబు
- ఆటో కార్మికులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి శ్రీధర్ బాబు
- ప్రభుత్వంలో ఉన్నప్పుడు, లేనప్పుడు వేర్వేరుగా ఉండవద్దు : మంత్రి శ్రీధర్ బాబు
- గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు : మంత్రి శ్రీధర్ బాబు
- ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైతే వెంటనే అభివృద్ధి ఎలా సాధ్యం : మంత్రి శ్రీధర్ బాబు
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదు : మంత్రి శ్రీధర్ బాబు
- ఆటో రిక్షాల పన్నులు పెంచారు.. అనుమతులు ఇవ్వలేదు : మంత్రి శ్రీధర్ బాబు
Last Updated : 3 hours ago