తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 10 October 2024 

Telangana News - Live Updates Today: తెలంగాణ Thu Oct 10 2024 లేటెస్ట్‌ వార్తలు- మద్యం టెండర్లతో ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం- 50 వేలు దాటిన దరఖాస్తులు

By Telangana Live News Desk

Published : 5 hours ago

Updated : 6 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:36 AM, 10 Oct 2024 (IST)

మద్యం టెండర్లతో ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం- 50 వేలు దాటిన దరఖాస్తులు

ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం - 14న కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల లాటరీ | Read More

ETV Bharat Live Updates - APPLICATION FOR AP NEW LIQUOR SHOPS

10:41 AM, 10 Oct 2024 (IST)

ఇలా అయితే ప్రతిరోజూ పండగే - ఈ దసరాకు ఇలా ట్రై చేసి చూడండి

పండుగకు కొత్తగా ప్లాన్​ చేద్దాం - సరదాగా గడుపుదాం - లెక్కలేనన్ని మధర జ్ఞాపకాలను మూటకట్టుకుందాం | Read More

ETV Bharat Live Updates - FUN TIME FAMILY ON FESTIVAL

10:13 AM, 10 Oct 2024 (IST)

ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త - టాటా మృతి పట్ల రేవంత్ సహా ప్రముఖుల సంతాపం

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ నావల్ టాటా మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం - ఆయన సేవలను గుర్తు చేసుకున్న నేతలు | Read More

ETV Bharat Live Updates - RATAN TATA DEATH 2024

09:09 AM, 10 Oct 2024 (IST)

'నా భార్య రోజూ రూ.లక్షల్లో లంచం డబ్బు తెస్తుంది - మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే'

భార్య లంచాలు తీసుకుంటోందని సోషల్​ మీడియాలో నోట్ల కట్టల వీడియో పోస్ట్​ - మున్సిపల్‌ ఇంజినీర్‌ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద ఆరోపణలు - సామాజిక మాధ్యమాల్లో వైరలైన నోట్ల కట్టల వీడియో | Read More

ETV Bharat Live Updates - GHMC DEE BRIBE NEWS LATEST

07:58 AM, 10 Oct 2024 (IST)

ప్రయాణికులపై 'ప్రత్యేక' భారం - పండుగ వేళ టికెట్ల రేట్లు పెంచేసిన టీఎస్​ఆర్టీసీ

బస్సు ఛార్జీలను పెంచిన ఆర్టీసీ - ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం వసూలు | Read More

ETV Bharat Live Updates - RTC BUS FARE INCREASE IN TELANGANA

07:01 AM, 10 Oct 2024 (IST)

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - సన్న రకం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ

ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - సన్నాలు, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని నిర్ణయం - పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే ధాన్యం సేకరణ | Read More

ETV Bharat Live Updates - MINISTERS ON PADDY IN KHARIF SEASON
Last Updated : 6 minutes ago

ABOUT THE AUTHOR

...view details