తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 11 October 2024 

Fri Oct 11 2024 Telangana News: తెలంగాణ లేటెస్ట్‌ లైవ్ వార్తలు- శ్రీవారి భక్తులకు రతన్​ టాటా విలువైన కానుక - ఏటా రూ.12 కోట్ల పైమాటే! - ఏమిటో తెలుసా?

By Telangana Live News Desk

Published : 5 hours ago

Updated : 1 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:41 AM, 11 Oct 2024 (IST)

శ్రీవారి భక్తులకు రతన్​ టాటా విలువైన కానుక - ఏటా రూ.12 కోట్ల పైమాటే! - ఏమిటో తెలుసా?

టీటీడీకి టీసీఎస్‌, తిరుపతికి స్వీకార్‌ - రతన్‌ టాటా దాతృత్వానికి ప్రతీక | Read More

ETV Bharat Live Updates - RATAN TATA CONNECTION WITH TIRUMALA

10:35 AM, 11 Oct 2024 (IST)

ఆంధ్రాకు మరో తుపాను హెచ్చరిక​ - ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరిక - దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు - భారత వాతావరణ కేంద్రం వెల్లడి | Read More

ETV Bharat Live Updates - RAIN ALERT FOR ANDHRA PRADESH

10:19 AM, 11 Oct 2024 (IST)

ఇదేం బాదుడు బాబోయ్ - ఆర్టీసీ బస్సుల్లో సీట్లు ఫుల్లు - ప్రైవేట్​ బస్సులతో జేబులకు చిల్లు

పండుగ పూట ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రయాణాలు - బాదుడే బాదుడు అంటున్న ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు - ట్రైమ్​కు రాని ఆర్టీసీ స్పెషల్​ బస్సులు | Read More

ETV Bharat Live Updates - DUSSEHRA 2024

10:12 AM, 11 Oct 2024 (IST)

తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్న టీజీపీఎస్సీ - నిరుద్యోగుల్లో గందరగోళం

ఉద్యోగ పరీక్షలకు ఇప్పటివరకు తెలుగు అకాడమీ పుస్తకాలనే నమ్ముతున్న అభ్యర్థులు- ఇందుకు భిన్నంగా హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు - నిరుద్యోగుల్లో గందరగోళం | Read More

ETV Bharat Live Updates - COMPETITIVE EXAMS IN TELANGANA

09:29 AM, 11 Oct 2024 (IST)

రూ.10 వేలతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి గాలం - రూ.2.29 కోట్లు కొట్టేసిన వైనం

షేర్లు విక్రయిస్తామంటూ రూ.2.29 కోట్లు దోచుకున్న సైబర్​ నేరగాళ్లు - మోసాన్ని ఆలస్యంగా గ్రహించి సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి | Read More

ETV Bharat Live Updates - HYDERABAD CYBER CRIMES

09:04 AM, 11 Oct 2024 (IST)

మాకొద్దు ఈ 'పంచాయతీ'లు - పిల్లలకు పాఠాలు చెప్పబోతున్న 111 మంది కార్యదర్శులు

ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన 111 మంది పంచాయతీ కార్యదర్శులు - ఐదేళ్లుగా పని చేస్తున్నా క్రమబద్ధీకరణ జరగకపోవడంతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి | Read More

ETV Bharat Live Updates - PANCHAYAT SECRETARIES TEACHING JOBS

07:37 AM, 11 Oct 2024 (IST)

రూ.లక్ష పెట్టుబడికి రూ.లక్ష లాభం - రూ.229 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు

పెట్టుబడుల పేరుతో డీకేజడ్‌ టెక్నాలజీస్‌ మోసం - రూ.229 కోట్లు మోసగించినట్లు గుర్తించిన పోలీసులు - సంస్థ ఎండీ, ఆయన భార్య అరెస్టు | Read More

ETV Bharat Live Updates - FRAUD CASE IN HYDERABAD

06:59 AM, 11 Oct 2024 (IST)

పల్లె బాట పట్టిన జనం - ఖాళీ అవుతోన్న భాగ్యనగరం - కిక్కిరిసిన బస్టాండ్​లు, రైల్వే స్టేషన్లు

కిక్కిరిస్తున్న ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు. ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్న రైల్వే, ఆర్టీసీ యాజమాన్యం. మరిన్ని సర్వీసులు పెంచాలని ప్రయాణికుల డిమాండ్‌. | Read More

ETV Bharat Live Updates - DUSSEHRA 2024

06:55 AM, 11 Oct 2024 (IST)

సమీకృత గురుకులాలకు నేడే శ్రీకారం - కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి నేడు శ్రీకారం - రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు ప్రారంభం | Read More

ETV Bharat Live Updates - SCHOOLS FOUNDATION IN TELANGANA
Last Updated : 1 hours ago

ABOUT THE AUTHOR

...view details