తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ హాల్ టికెట్లు విడుదల

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదల - ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Telangana  Group-1 Mains Hall Tickets Released
Telangana Group-1 Mains Hall Tickets Released (ETV Bhrat)

Telangana Group-1 Mains Hall Tickets Released :తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‌టికెట్లను తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీజీపీఎస్సీ) పొందుపరిచింది. ఈ నెల 21 నుంచి 27 వరకు మెయిన్​ ఎగ్జామ్స్​ జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. హాల్​టికెట్ల​ కోసం ఈ లింక్​ను Telangana Group-1 Mains Hall Tickets క్లిక్​ చేసి, నేరుగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details