తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత - భోజనం మానేసిన విద్యార్థులు - TENSION AT OSMANIA UNIVERSITY

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితి - పరిపాలన భవనం ముట్టడించిన విద్యార్థులు

TENSION AT OSMANIA UNIVERSITY
TENSION AT OSMANIA UNIVERSITY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 10:19 PM IST

Students Protest in OU :హైదరాబాద్​లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని విద్యార్థులు ముట్టడించారు. మధ్యాహ్నం నుంచి విద్యార్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. భోజనం కూడా బహిష్కరించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పీజీ సెమిస్టర్​ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు. నెట్​ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details