ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి - నామినేటెడ్ పదవుల రెండో లిస్ట్ ఇదే
ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల - రాష్ట్ర నైతిక విలువల సలహాదారుడిగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు
AP Government Nominated Posts Second List (ETV Bharat)
Published : Nov 9, 2024, 12:41 PM IST
|Updated : Nov 9, 2024, 12:48 PM IST
AP Government Nominated Posts Second List :ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర నైతిక విలువల సలహాదారుడిగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును నియమించింది. అలాగే రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడిగా మహమ్మద్ షరీఫ్‌ను నియమించారు.
- రాష్ట్ర నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు
- రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు - మహమ్మద్ షరీఫ్
- గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- మాల సురేంద్ర
- శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-కుడిపూడి సత్తిబాబు
- కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-పీవీజీ కుమార్
- కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్-రోణంకి కృష్ణంనాయుడు
- రజక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్- సావిత్రి
- కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మనన్-దేవేంద్రప్ప
- తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్: పాలవలస యశస్వి
- నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ఆర్.సదాశివ
- వాల్మీకి బోయ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్- కప్పట్రాళ్ల సుశీలమ్మ
- వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్- సీఆర్ రాజన్
- యాదవ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- నరసింహ యాదవ్
- అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- చిలకలపూడి పాపారావు
- గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- వీరంకి వెంకట గురుమూర్తి
- కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్- గండి బాబ్జీ
- శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్పర్సన్- మంజులా రెడ్డి
- రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ఛైర్మన్- నీలాయపాలెం విజయకుమార్
- రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్- జీవి రెడ్డి
- ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్- మన్నవ మోహన్ కృష్ణ
- ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్పర్సన్- తేజస్వి పొడపాటి
- రాష్ట్ర పర్యావరణ యాజమాన్య కార్పొరేషన్ ఛైర్మన్- పొలంరెడ్డి దినేష్ రెడ్డి
- రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- సుజయకృష్ణ రంగారావు
- రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్- గోనుగుంట్ల కోటేశ్వరరావు
- రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ డేగల ప్రభాకర్
- రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు ఛైర్మన్- కేకే చౌదరి
- వైద్యసేవల మౌలికసదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- చిల్లపల్లి శ్రీనివాసరావు
- రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- ప్రగడ నాగేశ్వరరావు
- రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఛైర్మన్- మరెడ్డి శ్రీనివాసరెడ్డి
- ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- ఆనం వెంకటరమణారెడ్డి
- భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ ఛైర్మన్- రఘురామరాజు గొట్టిముక్కల
- ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్- సావల దేవదత్
- రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్- రావి వెంకటేశ్వరరావు
- ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్- కావలి గ్రీష్మ
- ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- దోన్ను దొర (విజయనగరం జోన్)
- ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- రెడ్డి అప్పల నాయుడు (విజయవాడ జోన్)
- ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- సురేష్‌రెడ్డి (నెల్లూరు జోన్)
- ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- పోలా నాగరాజు (కడప జోన్)
- రాష్ట్ర చేనేత సహకార సంఘం ఛైర్పర్సన్- సజ్జా హేమలత
- రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్- గుమ్మడి గోపాలకృష్ణ
- ఎన్టీఆర్ వైద్య సేవ ఛైర్మన్- సీతారామ సుధాకర్
- స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్- కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- స్వామినాయుడు అల్లాడ
- అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ- టీసీ వరుణ్
- అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- రూపానంద రెడ్డి
- బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- సలగల రాజశేఖర్ బాబు
- బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- తెంటు లక్షుంనాయుడు
- చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్- కె. హేమలత
- కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- తుమ్మల రామస్వామి
- కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
- మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- మట్టా ప్రసాద్
- నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
- రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- బొడ్డు వెంకటరమణ చౌదరి
- శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- కోరికన రవికుమార్
- విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్- ప్రణవ్ గోపాల్
- రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్- ముస్తాక్ అహ్మద్
- ఆర్య వైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- డి. రాకేష్
- క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- వి. సూర్యనారాయణరాజు
- కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్- కొత్తపల్లి సుబ్బారాయుడు
- మాదిగ సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్- ఉండవల్లి శ్రీదేవి
- మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్- పెదపూడి విజయ్‌కుమార్
- గిరిజన సంక్షేమ సహకార కార్పొరేషన్ ఛైర్మన్- కిడారి శ్రావణ్
Last Updated : Nov 9, 2024, 12:48 PM IST