తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 2:09 PM IST

ETV Bharat / state

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు మృతి - Nellore Road Accident Today

Nellore Road Accident Today : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ-కారు ఢీకొని అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందిన ఘటన కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో జరిగింది.

Five People Die in Road Accident Nellore
Five People Die in Road Accident Nellore

Nellore Road Accident Today : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ-కారు ఢీకొని అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందిన ఘటన కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details