MLA Raghurama Krishnam Raju as Deputy Speaker :ఏపీ శాసనసభ ఉపసభాపతిగాగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. రఘురామ కృష్ణరాజు అధికార కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.
డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు - ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న అధికార కూటమి - AP DEPUTY SPEAKER
డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు - ఉపసభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్న అధికార కూటమి
MLA Raghurama Krishnam Raju as Deputy Speaker (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2024, 10:41 PM IST
AP Assembly and Legislative Council Whips Finalized : శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు మండలిలో చీఫ్ విప్‌గా పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.