ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సంబరాల్లో 'జబర్దస్త్​ రాకెట్ రాఘవ' బృందం - సెల్ఫీల కోసం పోటీపడ్డ స్థానికులు - ROCKET RAGHAVA TEAM IN KANKIPADU

కంకిపాడులో సందడిగా సంక్రాంతి వేడుకలు - పోటీల్లో పాల్గొన్న చిన్నారులు, మహిళలు

Rocket Raghava Team in Kankipadu
Rocket Raghava Team in Kankipadu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 4:53 PM IST

Updated : Jan 13, 2025, 6:52 PM IST

Rocket Raghava Team in Kankipadu : కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంకిపాడులో ముగ్గులు, ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు జబర్దస్త్ రాఘవ బృందం బహుతులను అందజేశారు. వారితో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు. అనంతరం వారు కోడి పందేలను తిలకించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్న రాకెట్ రాఘవ బృందం, నిర్వాహకులతో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

Last Updated : Jan 13, 2025, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details