34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం - ఎక్కడో తెలుసా? - Gold and Silver Seized at Hyderabad - GOLD AND SILVER SEIZED AT HYDERABAD
Huge Gold and Silver Seized at Hyderabad : శంషాబాద్ విమానాశ్రయ సమీపంలో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఆభరణాలను పట్టుకున్నారు.
![34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం - ఎక్కడో తెలుసా? - Gold and Silver Seized at Hyderabad Gold and Silver Seized at Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-05-2024/1200-675-21379075-thumbnail-16x9-gold-seized.jpg)
Huge Gold and Silver Seized at Hyderabad (etv bharat)
Published : May 3, 2024, 6:36 PM IST
Huge Gold and Silver Seized at Shamshabad Airport Area: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో భారీగా బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్కు వీటిని తరలిస్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.