తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న దర్శకుడు సుకుమార్, హీరో విజయ్‌ దేవరకొండ - ALLU ARJUN RELEASING TODAY

Allu Arjun
Allu Arjun Releasing Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 43 minutes ago

Allu Arjun to be Released from Chanchalguda Jail Today : హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్టయిన అల్లు అర్జున్ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే బన్నీ విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠత కొనసాగింది. తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్‌ విధించగా, పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. ఇవాళ ఆయనను విడుదల చేయనున్నట్టు జైలు అధికారులు తెలిపారు.

LIVE FEED

10:07 AM, 14 Dec 2024 (IST)

తాజా పరిణామాలపై చర్చిస్తున్న అల్లు అర్జున్‌

  • అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లిన 'పుష్ప' దర్శకుడు, నిర్మాత
  • 'పుష్ప' దర్శకుడు, నిర్మాతతో సమావేశమైన అల్లు అర్జున్‌
  • తాజా పరిణామాలపై చర్చిస్తున్న అల్లు అర్జున్‌, సుకుమార్‌
  • ఇంతకుముందే న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపిన అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ ఇంటికొచ్చిన సినీ దర్శకుడు కొరటాల శివ
  • అల్లు అర్జున్‌ ఇంటికొచ్చిన దిల్‌ రాజు, వంశీ పైడిపల్లి

9:52 AM, 14 Dec 2024 (IST)

  • అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లిన 'పుష్ప' దర్శకుడు, నిర్మాత
  • 'పుష్ప' దర్శకుడు, నిర్మాతతో సమావేశమైన అల్లు అర్జున్‌
  • తాజా పరిణామాలపై చర్చిస్తున్న అల్లు అర్జున్‌, సుకుమార్‌
  • ఇంతకుముందే న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపిన అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ ఇంటికొచ్చిన విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ

9:14 AM, 14 Dec 2024 (IST)

  • జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్‌
  • సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు

8:49 AM, 14 Dec 2024 (IST)

నేను న్యాయాన్ని నమ్ముతున్నా: అల్లు అర్జున్‌

  • నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది: అల్లు అర్జున్‌
  • 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నా: అల్లు అర్జున్‌
  • బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది: అల్లు అర్జున్‌
  • నా సినిమాలేకాదు.. మామయ్య సినిమాలూ చూశా: అల్లు అర్జున్‌
  • బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది: అల్లు అర్జున్‌
  • నాకు బాసటగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు: అల్లు అర్జున్‌
  • అభిమానం, ప్రేమతో నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు: అల్లు అర్జున్‌
  • నేను న్యాయాన్ని నమ్ముతున్నా: అల్లు అర్జున్‌

8:48 AM, 14 Dec 2024 (IST)

బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా: అల్లు అర్జున్‌

నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు: అల్లు అర్జున్‌

నేను చట్టాన్ని గౌరవిస్తా: అల్లు అర్జున్‌

చట్టానికి కట్టుబడి ఉంటా: అల్లు అర్జున్‌

బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా: అల్లు అర్జున్‌

నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది: అల్లు అర్జున్‌

8:41 AM, 14 Dec 2024 (IST)

నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్‌

  • జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్‌
  • సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు

8:35 AM, 14 Dec 2024 (IST)

ఇంటికి బయల్దేరిన అల్లు అర్జున్‌

  • గీతా ఆర్ట్స్‌ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరిన అల్లు అర్జున్‌
  • గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు

8:27 AM, 14 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌తో 45 నిమిషాలు చర్చించిన న్యాయవాది

  • హైదరాబాద్‌: అల్లు అర్జున్‌తో న్యాయవాదుల బృందం చర్చలు
  • అల్లు అర్జున్‌తో 45 నిమిషాలు చర్చించిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి
  • గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోయిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి

7:46 AM, 14 Dec 2024 (IST)

  • జూబ్లీహిల్స్​ రోడ్ నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్దకు చేరుకున్న అల్లుఅర్జున్
  • గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్దకు చేరుకున్న దిల్ రాజు

7:26 AM, 14 Dec 2024 (IST)

  • చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌
  • జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌
  • గీతా ఆర్ట్స్‌ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లనున్న అల్లు అర్జున్‌
  • కాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకోనున్న అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసుల భారీ బందోబస్తు
  • అభిమానులు ఎవరూ రాకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు

7:26 AM, 14 Dec 2024 (IST)

  • అల్లు అర్జున్‌ను ఉదయం 6.40 గం.కు విడుదల చేశాం: జైలు అధికారులు
  • అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరిని విడుదల చేశాం: జైలు అధికారులు

7:13 AM, 14 Dec 2024 (IST)

  • కాసేపట్లో జూబ్లీహిల్స్​లోని తన నివాసానికి చేరుకోనున్న అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసుల భారీ బందోబస్తు
  • అభిమానులు ఎవరూ రాకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు

6:47 AM, 14 Dec 2024 (IST)

  • జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల
  • చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌
  • చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్‌ను పంపించిన అధికారులు
  • ఎస్కార్ట్‌ వాహనం ద్వారా నివాసానికి అల్లు అర్జున్‌ను పంపించిన పోలీసులు
  • సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్‌ అరెస్టు

6:38 AM, 14 Dec 2024 (IST)

జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌

  • చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌
  • నిన్న అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు
  • అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
  • మధ్యంతర బెయిల్‌ వచ్చినా రాత్రంతా జైలులోనే ఉన్న అల్లు అర్జున్‌

6:27 AM, 14 Dec 2024 (IST)

చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • కాసేపట్లో జైలు నుంచి విడుదలకానున్న అల్లు అర్జున్‌
  • రాత్రి జైలులోనే ఉన్న నటుడు అల్లు అర్జున్‌
  • చంచల్​గూడ జైలు వద్దకు చేరుకున్న అల్లు అరవింద్
  • చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల మోహరింపు

6:26 AM, 14 Dec 2024 (IST)

చంచల్‌గూడ జైలు వద్ద అభిమాని హంగామా

  • రాత్రి చంచల్‌గూడ జైలు వద్ద అభిమాని హంగామా
  • అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయాలని ఆత్మహత్యాయత్నం
  • పెట్రోల్ పోసుకొని హల్‌చల్ చేసిన వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు

6:25 AM, 14 Dec 2024 (IST)

ఉదయం 7 గంటలకు విడుదల కానున్న అల్లు అర్జున్

  • చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్
  • ఉదయం 7 గంటలకు విడుదల కానున్న అల్లు అర్జున్
  • హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సిన అల్లు అర్జున్
  • సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 18 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
  • కేసులో ఏ11 గా అల్లు అర్జున్, ఏ1 గా థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి
  • కేసులో ఏ3గా థియేటర్ పార్ట్నర్ సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు(ఏ9) అరెస్టు
  • అప్పర్ లోయర్ బాల్కని ఇన్‌ఛార్జ్ విజయ్ చంద్రన్(ఏ10), అల్లు అర్జున్‌(ఏ11) అరెస్టు
  • తొక్కిసలాట కేసులో పరారీలో ఉన్న 8 మంది నిందితులు
Last Updated : 43 minutes ago

ABOUT THE AUTHOR

...view details